Add Zee Business As A Preferred Source
App

Pension Scheme: గుడ్‌న్యూస్..ఇకపై 50 ఏళ్లకే పెన్షన్లు..సీఎం సంచలన ప్రకటన

Handloom Workers Pension Scheme: నేతన్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కార్మికులకు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ మరో సంచలమైన ప్రకటన చేశారు. చేనేత కార్మికులకు 50 ఏళ్ళ వయసు నుంచే ప్రభుత్వం పెన్షన్ ఇవ్వనుందని సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు.

Pension Scheme: గుడ్‌న్యూస్..ఇకపై 50 ఏళ్లకే పెన్షన్లు..సీఎం సంచలన ప్రకటన
Image Credit: Source: GoogleSource: Bureau

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More