Add Zee Business As A Preferred Source
App

YS Sharmila: ప్రధాని మోదీ గల్లా పట్టి చంద్రబాబు రూ.లక్ష కోట్లు తీసుకురావాలి

Catch Modi Collar And Demand Rs One Lakh Crore For Capital Amaravati Says YS Sharmila: రాజధాని అమరావతి పేరిట చంద్రబాబు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం అని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో షర్మిల హల్‌చల్‌ చేశారు.

YS Sharmila: ప్రధాని మోదీ గల్లా పట్టి చంద్రబాబు రూ.లక్ష కోట్లు తీసుకురావాలి
Image Credit: YS Sharmila At Amaravati

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.