Add Zee Business As A Preferred Source
App

AP Government: గ్రామ సచివాలయాల పేరును మార్చిన ఏపీ ప్రభుత్వం..సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..కొత్త పేరు ఏంటంటే?

Vision Units by AP Government: గ్రామ సచివాలయాల పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను విజన్ యూనిట్స్‌గా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లోని సిబ్బందిని ఈ యూనిట్ల ద్వారా ప్రజలకు మరింత చేరువ చేస్తామని సీఎం చెప్పుకొచ్చారు.

AP Government: గ్రామ సచివాలయాల పేరును మార్చిన ఏపీ ప్రభుత్వం..సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..కొత్త పేరు ఏంటంటే?
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More