Add Zee Business As A Preferred Source
App

YS Jagan in Podili Video: జగన్ పర్యటనలో హైటెన్షన్.. చెప్పులు, రాళ్లతో పరస్పర దాడులు.. వీడియో వైరల్..

YS Jagan in podili tour: మాజీ సీఎం జగన్ పర్యటనలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జగన్ కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.  
YS Jagan in Podili Video: జగన్ పర్యటనలో హైటెన్షన్.. చెప్పులు, రాళ్లతో పరస్పర దాడులు.. వీడియో వైరల్..
Image Credit: ysjagan(file)

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.