Add Zee Business As A Preferred Source
App

YS Jagan Mohan Reddy: హెరిటేజ్‌లో లాభాలు తగ్గకూడదు, చంద్రబాబు వ్యాపారాలు జరగాలి: కూటమి సర్కార్‌పై వైఎస్ జగన్ ఫైర్

YS Jagan Mohan Reddy: కూటమి సర్కార్‌పై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రైతుల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నామన్నారు.

YS Jagan Mohan Reddy: హెరిటేజ్‌లో లాభాలు తగ్గకూడదు, చంద్రబాబు వ్యాపారాలు జరగాలి: కూటమి సర్కార్‌పై వైఎస్ జగన్ ఫైర్
Image Credit: YS Jagan Mohan Reddy

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

Read More