Add Zee Business As A Preferred Source
App

YS Jagan: జగన్ సంచలన నిర్ణయం.. వాళ్లందర్నీ పీకిపడేస్తున్న వైసీపీ అధినేత!

YS Jagan: వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024 ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాల తర్వాత వైఎస్ జగన్ పార్టీ పునర్నిర్మాణం, స్థానిక నాయకత్వంపై లోతైన సమీక్ష చేపట్టారు. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు, కొత్త వ్యూహాలతో పార్టీని పునర్మించాలని వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

YS Jagan: జగన్ సంచలన నిర్ణయం.. వాళ్లందర్నీ పీకిపడేస్తున్న వైసీపీ అధినేత!
Image Credit: ys jagan readySource: Bureau

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More