Add Zee Business As A Preferred Source
App

YS Jagan: ప్రేమోన్మాది ఘాతుకంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి.. బాబు, పాలనలో రక్షణ కరువు

YS Jagan Shocked Madhurawada Boyfriend Attack Incident: రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరిగిపోతుండడంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ మధురవాడలో చోటుచేసుకుంటున్న ప్రేమోన్మాది దాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
YS Jagan: ప్రేమోన్మాది ఘాతుకంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి.. బాబు, పాలనలో రక్షణ కరువు
Image Credit: YS Jagan Reacts Madhurawada Incident

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.