Add Zee Business As A Preferred Source
App

YS Jagan: అధికారం ఇచ్చిన పేదలపై చంద్రబాబు కత్తి కడతారా? అందరికీ ఇళ్లు రద్దుపై జగన్ ఫైర్

YS Jagan Slams To Chandrababu On Andariki Illu: అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింట్లో విఫలమైన చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలపై చంద్రబాబు కత్తి కడతారా? అని ప్రశ్నించారు. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

YS Jagan: అధికారం ఇచ్చిన పేదలపై చంద్రబాబు కత్తి కడతారా? అందరికీ ఇళ్లు రద్దుపై జగన్ ఫైర్
Image Credit: YS Jagan Slams To ChandrababuSource: Bureau

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More