Add Zee Business As A Preferred Source
App

Ys Raja Reddy: మామకు చెక్ పెట్టేందుకు షర్మిలా కుమారుడు రాజకీయ ప్రవేశం?.. వైఎస్ కూతురు సంచలన ప్రకటన..!!

Ys Raja Reddy:  వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డితో కలిసి కర్నూలు జిల్లాలోని ఉల్లి మార్కెట్ కు వెళ్లడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ చర్చ షురూ అయ్యింది. రాజారెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత రాజారెడ్డి కర్నూలు వెళ్లడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోందని చెప్పవచ్చు. అయితే షర్మిల మాత్రం ఈ విషయంపై ఇంకా స్పందించలేదు.

Ys Raja Reddy: మామకు చెక్ పెట్టేందుకు షర్మిలా కుమారుడు రాజకీయ ప్రవేశం?.. వైఎస్ కూతురు సంచలన ప్రకటన..!!
Image Credit: Ys Raja ReddySource: Bureau

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More