Add Zee Business As A Preferred Source
App

YSRCP: చంద్రబాబు పాలనపై వైఎస్సార్‌సీపీ యుద్ధం.. 45 రోజుల భారీ కార్యాచరణ

YSRCP 45 Days Programme Against Chandrababu: వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేస్తున్నారనే వివాదంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే పలుమార్లు నిరసనలు చేపట్టగా తాజాగా 45 రోజుల కార్యాచరణ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

YSRCP: చంద్రబాబు పాలనపై వైఎస్సార్‌సీపీ యుద్ధం.. 45 రోజుల భారీ కార్యాచరణ
Image Credit: YSRCP 45 Days Programme

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More