Add Zee Business As A Preferred Source
App

YS Viveka Murder Case: ముస్లిం యువ‌తికి పుట్టిన బిడ్డ‌ వివేకా కొడుకా..? కాదా..?: వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన ప్రశ్నలు

EX MLA Rachamallu Sivaprasad Reddy: వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును టీడీపీ తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఫైర్ అయ్యారు. వివేకా రెండో వివాహం కోణంలో పోలీసులు విచార‌ణ చేయ‌డం లేదని ఆయన నిలదీశారు.

YS Viveka Murder Case: ముస్లిం యువ‌తికి పుట్టిన బిడ్డ‌ వివేకా కొడుకా..? కాదా..?: వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన ప్రశ్నలు
Image Credit: YS Viveka Murder Case

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.