ఏడేళ్ల పాటు పన్ను మినహాయింపు; కశ్మీర్ కు ఓకే ..మరి ఏపీ పరిస్థితి ఏంటి ? ఏడేళ్ల పాటు పన్ను మినహాయింపు; కశ్మీర్ కు ఓకే ..మరి ఏపీ పరిస్థితి ఏంటి ? ఏపీలోనూ కశ్మీర్ తరహా పన్ను మిహాయింపు డిమాండ్ వినిపిస్తోంది.
IND Vs WI 2nd Test: గత మ్యాచ్ రికార్డుపై భారత్ గురి.. అంతటి భారీ విజయం సాధ్యమేనా ? IND Vs WI 2nd Test: గత మ్యాచ్ రికార్డుపై భారత్ గురి.. అంతటి భారీ విజయం సాధ్యమేనా ? ఒకవైపు విండీస్ ను క్లీన్ స్వీప్ చేసే దిశగా అడుగులు వేస్తున్న కోహ్లీసేన .. మరోవైపు భారీ విజయంపై గురిపెట్టింది.
విండీస్‌ను ఫాలో ఆన్ ఎందుకు ఆడించలేదంటే .... విండీస్‌ను ఫాలో ఆన్ ఎందుకు ఆడించలేదంటే .... విండీస్ పర్యటనలో భారత జట్టు ఒకవైపు దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తూనే మరోవైపు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.
కోహ్లీ Vs రోహిత్; మైండ్ గేమ్ లో విరాట్‌దే పైచేయి !! కోహ్లీ Vs రోహిత్; మైండ్ గేమ్ లో విరాట్‌దే పైచేయి !!  విండీస్ పర్యటనలో రోహిత్ - కోహ్లీ మధ్య మైండ్ గేమ్ కొనసాగుతుందా అనే ప్రశ్నకు ఔననే చెప్పాల్సి వస్తోంది.
ఎస్‌బీఐ ఖాతాదారులకు సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ !! ఎస్‌బీఐ ఖాతాదారులకు సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ !! నెట్ బ్యాంకింగ్ వినియోగదారులకు ఎస్ బీఐ సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.
ఈ సార్ట్ క్రికెటర్ ఎవరో గుర్తు పట్టారా ? సరిగ్గా 11 ఏళ్ల క్రితం.. ఈ సార్ట్ క్రికెటర్ ఎవరో గుర్తు పట్టారా ? సరిగ్గా 11 ఏళ్ల క్రితం.. ఈ ఫోటోలో కనిపిస్తున్న సార్ట్ క్రికెటర్ అందరికీ సుపరిచుతుడే... ఇంతకీ అతనెవరో తెసుకోవాలని ఉందా అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే మరి..
కశ్మీర్ పై భారత్ చర్యతో పాక్  గుండెల్లో గుబులు !! కశ్మీర్ పై భారత్ చర్యతో పాక్ గుండెల్లో గుబులు !! కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పాక్ సర్కార్ కు షాక్ కు గురి చేసింది  
జనసేన సరికొత్త పంథా; ప్రజా సమస్యలపై ప్రత్యేక  కమిటీలు ఏర్పాటు !! జనసేన సరికొత్త పంథా; ప్రజా సమస్యలపై ప్రత్యేక  కమిటీలు ఏర్పాటు !! మంగళరిగిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన చీఫ్ పవన కల్యాణ్ యువ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు
త్రిపుల్ తలాక్ బిల్లుపై వినిపిస్తున్న భిన్న వాదనలు ఇవే త్రిపుల్ తలాక్ బిల్లుపై వినిపిస్తున్న భిన్న వాదనలు ఇవే మోడీ సర్కార్ పార్లమెంట్ లో ఆమెదించుకున్న త్రిపుల్ తలాక్ బిల్లుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి
పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన  త్రిపుల్ తలాక్ బిల్లులో ఏముంది ?  పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన త్రిపుల్ తలాక్ బిల్లులో ఏముంది ?  పార్లమెంట్  ఉభయ సభలు త్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించాయి.
పులిరాజాల సంఖ్యను గణనీయంగా పెంచిన కేసీఆర్ సర్కార్ !! పులిరాజాల సంఖ్యను గణనీయంగా పెంచిన కేసీఆర్ సర్కార్ !! వన్య ప్రాణుల సంరక్షణ  విషయంలో పటిష్ట చర్యలు తీసుకుంటుకన్న కేసీఆర్ సర్కార్.. అందుకు తగ్గ ఫలితాన్ని సాధించింది.
కాంగ్రెస్‌లో బలపడుతున్న ప్రియాంక నినాదం !! కాంగ్రెస్‌లో బలపడుతున్న ప్రియాంక నినాదం !! కాంగ్రెస్ చీఫ్ గా ప్రియాంక బెటర్ ఛాయిస్ ..బెస్ట్ ఆప్షన్....సీనియర్ల నోట ఇదే మాట !!  
గల్లీ నుంచి ఢిల్లీ వరకు పయనం; జైపాల్ రెడ్డి ప్రస్థానం ఇదే.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పయనం; జైపాల్ రెడ్డి ప్రస్థానం ఇదే.. తెలంగాణ ముద్దు బిడ్డ జైపాల్ రెడ్డి ఈ రోజు తుదిశ్వాస విడచి...మనకు కానరాని లోకాలకు వెళ్లిపోయారు.
ఏపీకి ప్రత్యేక హోదా కాదు.. ప్రత్యేక వ్యక్తి....మరి ఆ ఛాన్స్ ఎవరికి దక్కేను ? ఏపీకి ప్రత్యేక హోదా కాదు.. ప్రత్యేక వ్యక్తి....మరి ఆ ఛాన్స్ ఎవరికి దక్కేను ? ఏపీలో బలపడదాం అనే హైకమాండ్ సంకేతాలతో కేంద్ర మంత్రి పదవి ఆఫర్ అనే కోణంలో ఏపీ బీజేపీ నేతలు ఆలోచిస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడున్నాయి.
ఏపీలో మద్య నిషేదం దిశగా వేగంగా అడుగులు; సుంకం పెంచే యోచనలో జగన్ సర్కార్ ఏపీలో మద్య నిషేదం దిశగా వేగంగా అడుగులు; సుంకం పెంచే యోచనలో జగన్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం ఏపీలో సంపూర్ణ మద్య నిషేదం విధించేందు దిశగా అడుగులు వేస్తున్నారు
ఎన్టీఆర్ ఫ్యామిలీ కోసం జగన్ అనుసరించే ద్విముఖ వ్యూహం ఇదేనా ? ఎన్టీఆర్ ఫ్యామిలీ కోసం జగన్ అనుసరించే ద్విముఖ వ్యూహం ఇదేనా ? ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీని దెబ్బకొట్టేందుకు అందివచ్చిన ఎలాంటి అవకాశాన్ని అయినా జారవిడచకూడదనే ఆలోచనతో ఉన్న వైఎస్ జగన్..ఇప్పుడు  ఎన్టీఆర్ ఫ్యామిలిని తనవైపు తిప్పుకునే సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  
''రావాలి కరెంట్.. కావాలి కరెంట్'' - జగన్ పాలనపై నారా లోకేష్ సెటైర్లు ''రావాలి కరెంట్.. కావాలి కరెంట్'' - జగన్ పాలనపై నారా లోకేష్ సెటైర్లు జగన్ పాలనపై ట్విట్టర్ వేదికగా మరోమారు నారా లోకేష్ విమర్శలు సంధించారు
చంద్రయాన్-2తో మానవాళికి బోలెడు ప్రయోజనాలు !! చంద్రయాన్-2తో మానవాళికి బోలెడు ప్రయోజనాలు !! చందమామా రావే జబిల్లి రావే అనే రోజులు పోయాయి.. చంద్రబాబు దగ్గరకు వెళ్లాలంటే ఇప్పుడు డైరెక్ట్ గా రాకెట్ వేసుకొని వెళ్లే పరిస్థితులు వచ్చేశాయ్..
డైలమాలో సెలక్టర్లు; విండీస్ పర్యటనకు ధోనీకి ఛాన్స్ దక్కేనా ? డైలమాలో సెలక్టర్లు; విండీస్ పర్యటనకు ధోనీకి ఛాన్స్ దక్కేనా ? విండీస్ పర్యటనకు భారత జట్టును ఎంపిక చేసే విషయంలో సెలక్టర్లు కసరత్తు మొదలెట్టారు.
ప్చ్... జట్టులో ఎం.ఎస్ ధోనీకి దక్కని చోటు !! ప్చ్... జట్టులో ఎం.ఎస్ ధోనీకి దక్కని చోటు !! టీమిండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీకి ఆ జట్టులో ఎంపిక చేయలేదు
సెమీస్‌లో టీమిండియా ఫ్లాప్ షో సాగిందిలా ..ఆ రనౌట్ కొంపముంచింది ! సెమీస్‌లో టీమిండియా ఫ్లాప్ షో సాగిందిలా ..ఆ రనౌట్ కొంపముంచింది ! వరల్డ్ కప్ సెమీస్ లో కోహ్లీసేన ఓటమి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది
రెయిన్ అలర్ట్;  కరెంట్ పోల్ ముట్టుకొని యువతి బలి ....తస్మాత్ జాగ్రత్త !! రెయిన్ అలర్ట్;  కరెంట్ పోల్ ముట్టుకొని యువతి బలి ....తస్మాత్ జాగ్రత్త !! ఈ వీడియో చూసినోళ్లు వీలైతే దీన్ని షేర్ చేయండి. లేదంటే కనీసం మీరైనా అప్రమత్తంగా ఉండండి.
నిజంగా టీడీపీ ఎమ్మెల్యేలు జగన్‌తో టచ్‌ లో ఉన్నారా ? నిజంగా టీడీపీ ఎమ్మెల్యేలు జగన్‌తో టచ్‌ లో ఉన్నారా ? ఏపీలో పార్టీ ఫిరాయింపులపై అంశం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.
జగన్ కేబినెట్‌లో ఫైర్ బ్రాండ్ రోజా ఉన్నట్టా..లేనట్టా !! జగన్ కేబినెట్‌లో ఫైర్ బ్రాండ్ రోజా ఉన్నట్టా..లేనట్టా !! వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఎదిగిన నగరి ఎమ్మెల్యే రోజా పరిస్థితి ఇప్పుడు గందరగోళం కనిపిస్తోంది. 
నరేంద్ర మోడీ ఎఫెక్ట్ : ఇద్దరు చంద్రులు ఏకమవుతారా ? నరేంద్ర మోడీ ఎఫెక్ట్ : ఇద్దరు చంద్రులు ఏకమవుతారా ? నరేంద్ర మోడీని ఓడించేందుకు వేర్వేరు దారుల్లో పయనిస్తున్న చంద్రబాబు, కేసీఆర్ లు ఒకే దారికి వస్తారా ?

Trending News