Pavan

Pavan Reddy Naini

GHMC Elections 2020: అందుకే వాళ్లు భాగ్యలక్ష్మి గుడికి వెళ్లారు: బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు

GHMC Elections 2020: అందుకే వాళ్లు భాగ్యలక్ష్మి గుడికి వెళ్లారు: బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ శనివారం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బిజీబీజీగా గడిపారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలానగర్‌లో జరిగిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. నగరంలో ఆరేండ్ల కిందకు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి ఓటర్లకు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు.

What is Karwa Chauth: కర్వాచౌత్ అంటే ఏంటి ? కర్వాచౌత్ ప్రాముఖ్యత ఏంటి ? కర్వాచౌత్‌కి అట్లతద్దికి సంబంధం ఏంటి ?

What is Karwa Chauth: కర్వాచౌత్ అంటే ఏంటి ? కర్వాచౌత్ ప్రాముఖ్యత ఏంటి ? కర్వాచౌత్‌కి అట్లతద్దికి సంబంధం ఏంటి ?

What is Karwa Chauth: కర్వాచౌత్ అంటే ఏంటి ? కర్వాచౌత్ ప్రాముఖ్యం ఏంటి ? కర్వాచౌత్‌కి అట్లతద్దికి సంబంధం ఏంటి ? Karwa Chauth vrat vishist : కర్వా చౌత్ వ్రత ముహూర్తం ఏంటి ? Karwa Chauth significance: కర్వా చౌత్ ప్రాముఖ్యత ఏంటి ? Karwa Chauth special: కర్వాచౌత్ ఎలా జరుపుకుంటారు ? 

Shane Watson retires: రిటైర్మెంట్ ప్రకటించిన షేన్ వాట్సన్

Shane Watson retires: రిటైర్మెంట్ ప్రకటించిన షేన్ వాట్సన్

Shane Watson retirement news: షేన్ వాట్సన్ విషయంలో ఊహించిందే జరిగింది. అవును ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. నాలుగేళ్ల క్రితమే ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన వాట్సన్.. తాజాగా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్స్‌కి గుడ్ బై ( Shane Watson retired ) చెబుతున్నట్టు ప్రకటించాడు. 

Hyderabad floods: నేటి నుంచే వరద బాధితులకు రూ. 10 వేల ఆర్థిక సహాయం

Hyderabad floods: నేటి నుంచే వరద బాధితులకు రూ. 10 వేల ఆర్థిక సహాయం

Minister KTR review meeting on rescue operations in Hyderabad: హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలు, వరదలు కారణంగా నష్టపోయిన ప్రతీ కుటుంబానికి తక్షణమే తగిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ( Minister KTR ) జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్‌లకు సూచించారు.

Sunil Narine's bowling: సునీల్ నరైన్ బౌలింగ్‌పై KKR స్పందన

Sunil Narine's bowling: సునీల్ నరైన్ బౌలింగ్‌పై KKR స్పందన

కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ సునీల్ నరైన్ బౌలింగ్ శైలి ( KKR's bowler Sunil Narine's bowling ) అనుమానాస్పదంగా ఉందంటూ ఆన్‌ఫీల్డ్ అంపైర్స్ బీసీసీఐకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో కరీబియన్ ఆటగాడి బౌలింగ్ సరిగ్గా లేదని ఆరోపణలు రావడంపై సదరు బౌలర్ ప్రాతినిథ్యం వహిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders ) స్పందించింది.

IPL 2020లో తక్కువ రన్స్ ఇచ్చిన బెస్ట్ బౌలర్ ఎవరో తెలుసా ?

IPL 2020లో తక్కువ రన్స్ ఇచ్చిన బెస్ట్ బౌలర్ ఎవరో తెలుసా ?

Best bowler in IPL 2020: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్‌ ( RCB vs KKR match ) జట్ల మధ్య షార్జా క్రికెట్ స్టేడియంలో ఇవాళ రాత్రి మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో ఉత్తమమైన బౌలర్ల రికార్డును ఓసారి పరిశీలిద్దాం. ఆర్సీబీ బౌలర్లలో ప్రముఖంగా వినిపించే పేర్లలో తొలుత యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) కాగా ఆ తర్వాత ఆఫ్-స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) పేరే ప్రముఖంగా చెప్పుకోవచ్చు అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. 

PM Modi inaugurates Atal tunnel: ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం 'అటల్ టన్నెల్' ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi inaugurates Atal tunnel: ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం 'అటల్ టన్నెల్' ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గమైన అటల్ టన్నెల్‌ను ( World's largest tunnel, Atal tunnel ) ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. 9.02 కి.మీ పొడవైన ఈ సొరంగ మార్గాన్ని హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహ్‌తాంగ్‌ ( Rohtang in Himachal Pradesh ) వద్ద నిర్మించారు. ఈ సొరంగం ద్వారా మనాలీ నుంచి లఢక్‌లోని లేహ్‌ వరకు కేవలం 7 గంటల వ్యవధిలో చేరుకునే వెసులుబాటు కలిగింది. 

RR vs KKR, IPL 2020 : రాజస్తాన్‌ను రఫ్ఫాడించిన కోల్‌కతా నైట్ రైడర్స్

RR vs KKR, IPL 2020 : రాజస్తాన్‌ను రఫ్ఫాడించిన కోల్‌కతా నైట్ రైడర్స్

RR vs KKR match highlights: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు చేతిలో  Rajasthan Royals 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టేన్ స్టీవ్ స్మిత్ బౌలింగ్ ఎంచుకోవడంతో Kolkata knight Riders జట్టు తొలుత బ్యాటింగ్‌కి దిగింది. కోల్‌కతా ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్ ( Shubman Gill)... 

KKR vs SRH match:సన్‌రైజర్స్ vs కోల్‌కతా నైట్‌రైడర్స్.. ఎవరి బలం ఎంత ? ఎవరు వీక్ ?

KKR vs SRH match:సన్‌రైజర్స్ vs కోల్‌కతా నైట్‌రైడర్స్.. ఎవరి బలం ఎంత ? ఎవరు వీక్ ?

ఐపిఎల్ 2020లో భాగంగా నేడు జరుగుతున్న 8వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ), కోల్‌కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders ) జట్లు తలపడుతున్నాయి. టాస్ గెల్చుకున్న సన్‌రైజర్స్ జట్టు కెప్టేన్ డేవిడ్ వార్నర్ ( David Warner ) తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో మ్యాచ్‌కి ఓ ప్రత్యేకత ఉంది.

MS Dhoni new look: ఐపిఎల్ 2020లో క్రేజీగా ఉన్న ధోని న్యూ లుక్

MS Dhoni new look: ఐపిఎల్ 2020లో క్రేజీగా ఉన్న ధోని న్యూ లుక్

IPL 2020 కోసం లాంగ్ గ్యాప్ తర్వాత మైదానంలో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ తన న్యూ లుక్‌తో ( MS Dhoni's new look ) అభిమానులను ఆకట్టుకున్నాడు. ఐపిఎల్ 2020 ఓపెనింగ్ మ్యాచ్‌లో ( MI vs CSK opening match IPL 2020 ) ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడగా.. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని అవతారమే ప్రత్యేకంగా నిలిచింది.

Sumedha death issue: సుమేధ మృతికి కారకులు ఎవరు ? ఆ పాపం ఎవరిది ? కట్టలుతెంచుకున్న నేరేడ్‌మెట్ వాసుల ఆగ్రహం

Sumedha death issue: సుమేధ మృతికి కారకులు ఎవరు ? ఆ పాపం ఎవరిది ? కట్టలుతెంచుకున్న నేరేడ్‌మెట్ వాసుల ఆగ్రహం

నేరేడ్‌మెట్‌లో సుమేధ అనే 12 ఏళ్ల బాలిక నాలాలో ( Sumedha found dead in Nala ) పడి మృతి చెందిన ఘటన అక్కడి కాలనీ వాసుల్లో తీవ్ర ఆందోళనరేకెత్తిస్తోంది. మరీ ముఖ్యంగా దీన్‌దయాల్ నగర్, సంతోషి మాత కాలనీ, కాకతీయ నగర్ కాలనీ వాసుల ఆందోళన మునుపటికంటే మరింత రెట్టింపైంది.

Ambati Rayudu in CSK సురేష్ రైనా స్థానంలో అంబటి రాయుడు

Ambati Rayudu in CSK సురేష్ రైనా స్థానంలో అంబటి రాయుడు

Ambati Rayudu in IPL 2020: ఐపిఎల్ 2020కి మరెంతో దూరంలో లేదు. ఇంకో వారం రోజుల్లోనే ఆ బిగ్గెస్ట్ క్రికెట్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. 13వ ఐపీఎల్ సీజన్‌లో పాల్గొనేందుకు అన్ని జట్లు సిద్ధం అవుతున్నప్పటికీ... చెన్నై సూపర్ కింగ్స్‌ ( Chennai Super Kings ) మాత్రం సురేష్ రైనా, హర్బజన్ సింగ్ ( Suresh Raina, Harbhajan Singh ) రూపంలో తగిలిన ఎదురుదెబ్బల నుంచి ఇంకా తేరుకున్నట్టు కనిపించడం లేదు.

Kangana Ranaut's Y-plus security: కంగనాకు అందుకే వై-ప్లస్ సెక్యురిటీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kangana Ranaut's Y-plus security: కంగనాకు అందుకే వై-ప్లస్ సెక్యురిటీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Reason behind Kangana Ranaut's Y-plus security: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం తీరును తీవ్రంగా ఎండగడుతున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కి కేంద్రం వై-ప్లస్ కేటగిరి భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. ఐతే కంగనాకు వై-ప్లస్ కేటగిరి సెక్యురిటీ కల్పించిన విషయంలో కేంద్రంపైనా శివసేన పలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ( Union Minister of State for Home G Kishan Reddy ) ఈ వివాదంపై స్పందించారు.

NTA JEE main result 2020: జేఈఈ ఫలితాలు విడుదల.. తెలంగాణ సత్తా చాటిన టాపర్స్ వీళ్లే

NTA JEE main result 2020: జేఈఈ ఫలితాలు విడుదల.. తెలంగాణ సత్తా చాటిన టాపర్స్ వీళ్లే

జేఈఈ మెయిన్ 2020 ఫలితాలు ( JEE main results 2020 ) విడుదలయ్యాయి. ఈ నెల 1 నుంచి 6 వరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పరీక్ష ఫలితాలు ( NTA JEE main result 2020 ) శుక్రవారం రాత్రి వెల్లడి కాగా...  ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో 100 పర్సంటైల్ స్కోర్ ( 100 percentile score ) సాధించి తమ సత్తా చాటుకున్నారు.

SBI home loans: ఇల్లు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ

SBI home loans: ఇల్లు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ

SBI home loan offers: ముంబై: ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఎస్బీఐ బ్యాంకు గుడ్ న్యూస్ ( SBI bank good news ) చెప్పింది. కరోనా సంక్షోభంలోనూ సొంతంగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారి సొంతింటి కల నిజం చేసేందుకు గృహ రుణాల వడ్డీ రేటుపై ప్రత్యేక ఆఫర్లను ( special offers on home loans ) ప్రకటించింది.

Kattappa in Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ హౌజ్‌లో వీళ్లలో కట్టప్ప ఎవరు ?

Kattappa in Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ హౌజ్‌లో వీళ్లలో కట్టప్ప ఎవరు ?

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టంట్స్‌లో తొలుత బిగ్ బాస్ హౌజ్‌లోకి ప్రవేశించిన 14 మంది కంటెస్టెంట్స్‌లో ఒకరు కట్టప్ప ఉన్నారని సూచించిన బిగ్ బాస్.. ఆ కట్టప్ప ఎవరో తెలుసుకోవాల్సిందిగా ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం కట్టప్ప ఎవరు ( Who is kattappa in bigg boss house) అనే విషయంపైనే ఆ 14 మంది కంటెస్టంట్స్ మధ్య తీవ్రమైన చర్చ జరుగుతోంది.

Revanth Reddy's open letter: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖతో ఎంపీ రేవంత్ రెడ్డి హెచ్చరిక

Revanth Reddy's open letter: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖతో ఎంపీ రేవంత్ రెడ్డి హెచ్చరిక

Revanth Reddy open letter to CM KCR: హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ ( Revanth Reddy to CM KCR ) ద్వారా ఘాటైన హెచ్చరికలు చేశారు. నాగులు ఆత్మహత్యాయత్నం ఘటనకు ( Nagulu suicide attempt issue ) దారితీసిన పరిస్థితులను ప్రస్తావిస్తూ సీఎం కేసీఆర్‌కు ఘాటైన పదజాలంతో బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి.

Gangavva funny dialogues: బిగ్ బాస్ హౌజ్‌లో గంగవ్వ చెప్పే ఫన్నీ డైలాగ్స్ వింటే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే

Gangavva funny dialogues: బిగ్ బాస్ హౌజ్‌లో గంగవ్వ చెప్పే ఫన్నీ డైలాగ్స్ వింటే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే

Gangavva dialogues in Bigg Boss 4 Telugu: పల్లెలో పుట్టి, పెరిగి వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవించే గంగవ్వ మై విలేజ్ షోతో పాపులర్ ( Gangavva's my village show ) అయిపోయింది. గంగవ్వ యూట్యూబ్ వీడియోలకు ( Gangavva youtube videos ) లక్షల మంది ఫాలోవర్స్‌ ఉండటం కూడా ఓ రికార్డే అనుకోవచ్చు. ఇప్పుడు బిగ్ బాస్‌లో కూడా గంగవ్వ తన మాటలతో అందరిని ఆకట్టుకుంటోంది.

Yuvraj Singh in BBL: యువరాజ్ సింగ్ మెరుపు సిక్సులు మళ్లీ చూడొచ్చా ?

Yuvraj Singh in BBL: యువరాజ్ సింగ్ మెరుపు సిక్సులు మళ్లీ చూడొచ్చా ?

యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) మెరుపు ఇన్నింగ్స్, కళ్లు చెదిరే షాట్స్ మళ్లీ చూడొచ్చా అంటే క్రికెట్ ఆస్ట్రేలియా అధికార వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఎందుకంటే ఆస్ట్రేలియా టీ20 లీగ్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ (BBL)లోకి యూవీని తీసుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా శత విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.

Rhea Chakraborty's bail plea: రియా చక్రవర్తికి షాక్ ఇచ్చిన కోర్టు

Rhea Chakraborty's bail plea: రియా చక్రవర్తికి షాక్ ఇచ్చిన కోర్టు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ( Sushant Singh Rajput death case ) అరెస్ట్ అయిన అతడి ప్రియురాలు రియా చక్రవర్తికి కోర్టులో చుక్కెదురైంది. రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ( NCB ) విభాగం.. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆమెని కోర్టులో హాజరుపర్చింది.

Bigg Boss Telugu 4 contestant Gangavva: గంగవ్వ ఎవలు, బిగ్ బాస్ 4 షోలో‌కి ఎట్లొచ్చింది ?

Bigg Boss Telugu 4 contestant Gangavva: గంగవ్వ ఎవలు, బిగ్ బాస్ 4 షోలో‌కి ఎట్లొచ్చింది ?

బిగ్ బాస్ హౌజ్‌లో 16వ స్పెషల్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ ఎవలు ( Who is Gangavva ) ? బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఎట్లిచ్చింది ? గంగవ్వ జీవితం ఎలా సాగింది ( Gangavva personal life ) ? గంగవ్వ అసలు పేరు అదేనా ? లేక ఇంకేదైనా ఉందా ( Gangavva real name ) ? గంగవ్వ పూర్తి పేరు ఏంది ( Gangavva full name ) అనే విషయాలు తెల్సుకునేందుకు ఇప్పుడు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.

Prabhas adopts forest land: అటవీ భూమిని దత్తత తీసుకున్న హీరో ప్రభాస్

Prabhas adopts forest land: అటవీ భూమిని దత్తత తీసుకున్న హీరో ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్‌కి సమీపంలోని ఓ అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు ( Prabhas adopts forest land ). త‌న తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు ( Uppalapati Suryanarayana Raju ) పేరిట ఈ అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు ప్రభాస్ తెలిపారు.

SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులకు గుడ్ న్యూస్

SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులకు గుడ్ న్యూస్

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్న వాళ్లందరికీ ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ( SP Charan ) కొంత ఊరటనిచ్చే వార్త చెప్పారు.

Turtle hi-fives alligator: మొసలికి హై-ఫైవ్ ఇచ్చిన తాబేలు

Turtle hi-fives alligator: మొసలికి హై-ఫైవ్ ఇచ్చిన తాబేలు

ఆనందం వచ్చినప్పుడు, ఏదైనా సాధించిన సంతోషంలో ఉన్నప్పుడు మనం ఒకరికొకరం హై-ఫైవ్ ( Hi-fives ) ఇచ్చుకుంటుంటాం. కానీ నీళ్లలో ఉండే మొసలి, తాబేలు ఒకదానికొకటి హై-ఫైవ్ ఇచ్చుకుంటాయని ఎవరైనా ఊహిస్తారా ? ఎవ్వరూ ఊహించరు. ఎందుకంటే తాబేలు కనబడిందంటే చాలు మొసలి దానిని గుటుక్కున మింగేస్తుంది కనుక.

Adipurush: సైఫ్ అలీ ఖాన్ రావణుడి వేషం వెనుకున్నది ఎవరో తెలుసా ?

Adipurush: సైఫ్ అలీ ఖాన్ రావణుడి వేషం వెనుకున్నది ఎవరో తెలుసా ?

Prabhas నటించనున్న అప్‌కమింగ్ సినిమాల్లో ఒకటైన ఆదిపురుష్‌లో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో ( Saif Ali Khan as Ravan ) విలన్‌గా కనిపించనున్నట్టు ఇటీవల చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే.