Shankar Dukanam

Working as a Senior Copy Editor at Zee Media

RX 100: దర్శకుడు అజయ్ భూపతికి కరోనా

RX 100: దర్శకుడు అజయ్ భూపతికి కరోనా

టాలీవుడ్‌లో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. వరుసగా సెలబ్రిటీలు కోవిడ్19 పాజిటివ్ అని వెల్లడిస్తున్నారు.  తాజాగా ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి కరోనా బారిన (Ajay Bhupathi Tested COVID19 Positive) పడ్డాడు.

Gold Rate Today: వేలల్లో దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

Gold Rate Today: వేలల్లో దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో రికార్డు ధరలు నమోదు చేస్తున్న బంగారం (Gold Rate Today), వెండి ధరలు ఒక్కసారిగా భారీగా దిగొచ్చాయి. బంగారం కొనుగోలుదారులకు కూడా ఇది నిజంగా శుభవార్త అని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Gold Price: బంగారం ధర పైపైకి.. వెండి దూకుడు

Gold Price: బంగారం ధర పైపైకి.. వెండి దూకుడు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today in India), వెండి ధరలు మరోసారి పెరిగాయి. వెండి ధర నేడు రూ.2 వేలు జంప్ అయింది.

తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన Google

తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన Google

Google Pixel 4a and Pixel 5 Phones | దిగ్గజ సంస్థ గూగుల్ తొలి 5జీ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. భారత్‌లో అక్టోబర్‌లో గూగుల్ పిక్సెల్ 4ఏ, పిక్సెల్ 5 మోడల్స్ అందుబాటులోకి రానున్నాయని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి

మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి

కరోనా కష్ట సమయంలో అందరూ ఆరోగ్యం (Lifestyle Tips)పై దృష్టిసారిస్తున్నారు. పనులు చేస్తూ ఒత్తిడికి గురవుతుంటాం. కొన్ని ఆరోగ్య చిట్కాలుతో ఒత్తిడిని జయించి.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.

Sonu Sood: కాడెద్దులుగా రైతు కూతుళ్లు.. చలించిపోయిన సోనూ సూద్

Sonu Sood: కాడెద్దులుగా రైతు కూతుళ్లు.. చలించిపోయిన సోనూ సూద్

రైతు కుమార్తెలు కాడెద్దులుగా మారి పోలం దున్నటాన్ని చూసిన నటుడు సోనూ సూద్ చలించిపోయాడు. మీకు ట్రాక్టర్ పంపుతానని హామీ (Sonu Sood Helps Madanapalle Farmer) ఇస్తూ ట్వీట్ చేశాడు.

AP: మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, తొలి ఫైలుపై సంతకం

AP: మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, తొలి ఫైలుపై సంతకం

రాష్ట్ర మంత్రిగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కేటాయించిన ఛాంబర్లో ప్రవేశించారు.

Biryani: బిర్యానీకే జై కొట్టిన భారతీయులు

Biryani: బిర్యానీకే జై కొట్టిన భారతీయులు

కరోనా వైరస్ (CoronaVirus) వచ్చినా మరో వైరస్ వచ్చినా తగ్గేది లేదంటున్నారు భారతీయులు. తమకు నచ్చిన ఆహారం బిర్యానీ (Biryani)నే తింటామని నిరూపించారు.

Gold Rate Today: బంగారం మెరుపులు.. వెండి భగభగ!

Gold Rate Today: బంగారం మెరుపులు.. వెండి భగభగ!

బులియన్ మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ధరలను బంగారం (Gold Rate Today), వెండి నమోదు చేస్తున్నాయి. బంగారం ధర ఢిల్లీలో 50 వేల మార్క్ చేరగా, వెండి కేజీ ధర ఏకంగా రూ.60వేల ధర నమోదు చేసింది.

Home Quarantine: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Home Quarantine: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీలో కోవిడ్19 టెస్టుల సంఖ్య పెరిగేకొద్దీ మొదట్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. తాజాగా భారీగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (Home Quarantine in AP) కీలక నిర్ణయం తీసుకున్నారు.

COVID19 Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై రష్యా శుభవార్త

COVID19 Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై రష్యా శుభవార్త

ప్రపంచ దేశాలకు తాము కరోనా వ్యాక్సిన్‌ (Corona Vaccine)ను అందిస్తామని రష్యా ప్రధాన మంత్రి మిఖైల్ మిషుస్తిన్ పేర్కొన్నారు. తమ దేశంలో అత్యుత్తమ కోవిడ్19 టీకాలు ఉత్పత్తి అవుతున్నాయని రష్యా పార్లమెంట్్ దిగువ సభలో తెలిపారు.

Sourav Ganguly: త్వరలో తేలనున్న గంగూలీ భవితవ్యం.. IPL టైమ్‌లో చిక్కులు

Sourav Ganguly: త్వరలో తేలనున్న గంగూలీ భవితవ్యం.. IPL టైమ్‌లో చిక్కులు

సరిగ్గా ఐపీఎల్ సమయంలో చిక్కొచ్చి పడింది. సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), జై షాల భవిష్యత్ ఏంటనేది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది.

Gold Price: 2 రోజుల్లో రూ.6వేలు పెరిగిన వెండి ధర

Gold Price: 2 రోజుల్లో రూ.6వేలు పెరిగిన వెండి ధర

తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold Rate Today In Delhi) భారీగా పెరిగాయి. వెండి ధరలు రెండు రోజుల వ్యవధిలో దాదాపు రూ.6 వేల వరకు పెరిగాయి.

Nithin Engagement: ప్రేయసి షాలినితో హీరో నితిన్ ఎంగేజ్‌మెంట్

Nithin Engagement: ప్రేయసి షాలినితో హీరో నితిన్ ఎంగేజ్‌మెంట్

టాలీవుడ్ హీరో నితిన్ త్వరలో తన ప్రేయసిని వివాహం చేసుకోనున్నాడు. ఇరు కుటుంటాలు పెళ్లికి ఆశీర్వదించినా కరోనా కొంతకాలం అడ్డుపడింది. తాజాగా నితిన్ పెళ్లి పనులు (Nithin Engagement Photo) షురూ అయ్యాయి.

Vikas Dubey Mother: చిన్నోడా.. నువ్వు లొంగిపోరా: వికాస్ దుబే తల్లి

Vikas Dubey Mother: చిన్నోడా.. నువ్వు లొంగిపోరా: వికాస్ దుబే తల్లి

Vikas Dubey Encounter | మీ అన్న వికాస్ దుబేలా నువ్వు చనిపోకూడదు రా.. పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపో అని చిన్న కొడుకును తల్లి సరళా దేవి కోరుతోంది. నువ్వు వచ్చి లొంగిపో.. లేకపోతే పోలీసులు నిన్ను కూడా ఎన్‌కౌంటర్ చేస్తారంటూ సరళా దేవి ఆవేదన వ్యక్తం చేశారు

YouTube Star పెద్ద మనసు.. బాధితులకు భారీ సాయం

YouTube Star పెద్ద మనసు.. బాధితులకు భారీ సాయం

సాయం చేయాలంటే డబ్బు కాదు.. మనసుంటే చాలని ఓ యూట్యూబ్ స్టార్ (youTube Star Assam Floods Relief Fund) నిరూపించాడు. వరద బాధితులకు తన వంతు సాయంగా విరాళాలు సేకరించి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి సమానంగా అందజేయనున్నట్లు #CarryMinati వెల్లడించాడు.

Power Star Trailer: వర్మ ‘పవర్ స్టార్’ ట్రైలర్ వచ్చేసింది

Power Star Trailer: వర్మ ‘పవర్ స్టార్’ ట్రైలర్ వచ్చేసింది

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న వివాదాస్పద సినిమా ‘పవర్ స్టార్’. టాలీవుడ్ స్టార్ హీరో, పవన్ కల్యాణ్‌ పొలిటికల్ కెరీర్, గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ వర్మ ఈ సినిమా తీస్తున్నాడు. పవర్ స్టార్ సినిమా (Power Star Trailer) ట్రైలర్ యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. 

Gold Rate: పెరిగిన బంగారం ధరలు.. భారీ షాకిచ్చిన వెండి!

Gold Rate: పెరిగిన బంగారం ధరలు.. భారీ షాకిచ్చిన వెండి!

నేడు బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. వెండి.. ఎన్నడూ ఊహించనంత ఎక్కువ ధర ఒకేరోజు పెరిగింది.

AP కొత్త మంత్రుల శాఖలు ఇవే..!

AP కొత్త మంత్రుల శాఖలు ఇవే..!

AP Cabinet Expansion |  సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ వైపు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతూనే మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు సమీక్షిస్తున్నారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణలు రాజ్యసభకు ఎన్నికైన తరుణంలో తమ మంత్రి పదవులకు రాజీనామా చేయగా.. రెండు బెర్త్ లు ఖాళీ అయ్యాయి.

Health Tips: కరివేపాకు జ్యూస్ తాగారా.. ఈ ప్రయోజనాలు తెలుసా?

Health Tips: కరివేపాకు జ్యూస్ తాగారా.. ఈ ప్రయోజనాలు తెలుసా?

కరివేపాకును వంటలల్లో విరివిగా వాడేవారు. కానీ ఇప్పుడు తరం కరివేపాకు, కొత్తిమీర లాంటి ఆకుకూరలను అంతగా తినడం లేదు. అవి తింటే  (Benefits of Curry Leaves) ఎన్నో ప్రయోజనాలున్నాయి.

HITAM App: తెలంగాణ సర్కార్ ప్రత్యేక కరోనా యాప్

HITAM App: తెలంగాణ సర్కార్ ప్రత్యేక కరోనా యాప్

వైరస్ బారిన పడ్డ వారిలో చాలా వరకు ఏ కోవిడ్19 లక్షణాలు కనిపించడం లేదు. ఇలాంటి పేషెంట్లకు హోం క్వారంటైన్ సూచించి, తద్వారా ఐసోలేషన్‌లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వారి కోసం హితం యాప్ (Hitam App) రూపొందించింది.

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ (Lalji Tandon Passes Away) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అశుతోష్ టాండన్ వెల్లడించారు.

Gold Price: తగ్గిన బంగారం ధరలు.. ఆల్‌టైమ్ గరిష్టానికి వెండి

Gold Price: తగ్గిన బంగారం ధరలు.. ఆల్‌టైమ్ గరిష్టానికి వెండి

నేడు బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా తగ్గాయి. వెండి ధర సైతం ఓ మోస్తరుగా పెరిగింది. కానీ బులియన్ మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ధరలకు వెండి ఎగబాకడం విశేషం.

BCCI: సబా కరీంపై బీసీసీఐ వేటు!

BCCI: సబా కరీంపై బీసీసీఐ వేటు!

ఓ వైపు కరోనాతో మ్యాచ్‌లు, ఐపీఎల్ లాంటి టోర్నీల నిర్వహణ సాధ్యపడటం లేదు. మరోవైపు బీసీసీలో రాజీనామాలు (Saba Karim Quits As BCCI General Manager) కొనసాగుతున్నాయి. బోర్డులు అసలు ఏం జరుగుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

ప్రభాస్‌కు రాణి దొరికింది.. పిచ్చెక్కిద్దాం అంటున్న డైరెక్టర్

ప్రభాస్‌కు రాణి దొరికింది.. పిచ్చెక్కిద్దాం అంటున్న డైరెక్టర్

Prabhas 21 Movie Updates | దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. కింగ్‌కు సరిపడేంత క్వీన్ కావాలి కదా మరి. చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే దీపికా పదుకొనే. పిచ్చెక్కిద్దామంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇదివరకే ప్రీ పొడ్రక్షన్ పూర్తయినట్లు తెలుస్తోంది.