Shankar Dukanam

Working as a Senior Copy Editor at Zee Media

Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి పైపైకి Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి పైపైకి బులియన్ మార్కెట్‌లో బంగారం ధర(Gold Rate Today) రూ.50వేల పైన ట్రేడింగ్ అవుతోంది. నేడు బంగారం ధరలతో పాటు వెండి ధరలు భారీ పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. బంగారు కొనుగోలుదారులకు ఇది చేదువార్త అని చెప్పవచ్చు. దేశీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని తెలిసిందే.
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి బంగారం ధరలు(Gold Price Today) స్వల్పంగా తగ్గినా రూ.50 వేల మార్కును సైతం దిగిరావడం లేదు. మరోవైపు బులియన్ మార్కెట్‌లో వెండి కనిష్ట ధరలకు పతనమవుతోంది. నేడు ధర భారీగా తగ్గడంతో 10 రోజుల కనిష్ట ధరను వెండి నమోదు చేసింది.
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధర మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధర Gold Rate Today  | బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధర మళ్లీ పెరిగింది. అయితేే రికార్డు ధరలను మాత్రం అందుకోలేకపోయింది. అదే సమయంలో వెండి ధర వరుసగా రెండోరోజు స్వల్పంగా తగ్గింది. బంగారం కొనుగోలుదారులకు ఈరోజు కూడా నిరాశే ఎదురుకానుంది.
SBI SO Recruitment 2020: నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండానే SBIలో జాబ్స్ SBI SO Recruitment 2020: నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండానే SBIలో జాబ్స్ SBI Specialist Officer Recruitment 2020  | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ పరీక్ష నిర్వహించకుండానే ఉద్యోగాల భర్తీని చేపడుతోంది. ఈ మేరకు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల కోసం SBI SO Recruitment 2020కి నోటిఫికేషన్ విడుదల చేసింది.
కరోనాతో మరో ఎమ్మెల్యే కన్నుమూత కరోనాతో మరో ఎమ్మెల్యే కన్నుమూత ఇటీవల పుట్టినరోజు నాడే తమిళనాడు ఎమ్మెల్యే అన్బళగన్ కన్నుమూయడం తెలిసిందే. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో టీఎంసీ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్ కరోనా కారణంగా కన్నుమూశారు.
Gold Price: తగ్గిన బంగారం ధర.. అదే దారిలో వెండి Gold Price: తగ్గిన బంగారం ధర.. అదే దారిలో వెండి నేడు బులియన్ మార్కెట్‌లో బంగారం(Gold Price Today), వెండి ధరలు దిగొచ్చాయి. అయినా బంగారం ధర రూ.50వేల పైనే ట్రేడ్ అవుతోంది. అయితే వెండి ధరలు భారీ ధరలను ఇంకా అందుకోలేకపోతున్నాయి.
రూ.50 వేల మార్క్ దాటి బంగారం పరుగులు రూ.50 వేల మార్క్ దాటి బంగారం పరుగులు బంగారం ధరలు రికార్ఢు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మరోసారి బంగారం ధరల రూ.50 వేల మార్క్ చేరుకుని పరుగులు తీస్తోంది. వెండి సైతం భారీగా ధరలు నమోదు చేస్తూ బంగారం బాటలోనే పయనిస్తోంది.
Surya Grahanam 2020: వలయాకార సూర్యగ్రహణం.. నేడు ఖగోళంలో అద్భుతం Surya Grahanam 2020: వలయాకార సూర్యగ్రహణం.. నేడు ఖగోళంలో అద్భుతం ఈ ఏడాది మొత్తం 6 గ్రహణాలు ఏర్పడనుండగా, అందులో నాలుగు చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే రెండు చంద్రగ్రహణాలు ఇప్పటికే ఏర్పడగా.. తొలి సూర్యగ్రహణం(Solar Eclipse 2020) జూన్ 21న ఏర్పడి కనువిందు చేయనుంది.
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, షాకిచ్చిన వెండి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, షాకిచ్చిన వెండి బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Price Today) స్వల్పంగా పెరగగా, వెండి ధరలు మాత్రం భారీగా పెరిగి షాకిచ్చాయి. అయితే ఆల్ టైమ్ గరిష్ట ధరలను మాత్రం వెండి టచ్ చేయలేకపోయింది. బంగారం సైతం ఓ మోస్తరు ధరలకే పరిమితమైంది.
నేటి బంగారం, వెండి ధరలు నేటి బంగారం, వెండి ధరలు నేటి మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate) పెరగగా, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. అయితే ఈ నెల మొదట్లో నమోదు చేసిన ధరలను బంగారం, వెండి మరోసారి నమోదుచేయలేకపోతున్నాయి.
ఎటు చూసినా ‘సంతోష్ బాబు అమర్ రహే’ నినాదాలు ఎటు చూసినా ‘సంతోష్ బాబు అమర్ రహే’ నినాదాలు Last Journey Of Santosh Babu | అమరుడైన కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలు సంతోష్ బాబు అమర్ రహే అంటూ దేశభక్తి చాటుతూ జయజయ ద్వానాల నడుమ పూలవర్షం కురిపిస్తున్నారు.
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం (Gold Price Today), వెండి ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. అయితే ప్రతిరోజూ ధరలు మిశ్రమంగా నమోదవుతున్నాయి. ఉదయం ధర పెరిగితే సాయంత్రం తగ్గుతుంది. సాయంత్రం ధర పెరిగితే మరుసటి ఉదయం ధర తగ్గతూ వస్తోంది.
త్వరలో విచారణకు సుశాంత్ గాళ్‌ఫ్రెండ్, నటి త్వరలో విచారణకు సుశాంత్ గాళ్‌ఫ్రెండ్, నటి నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు (Sushant Singh Rajput Suicide Case) దర్యాప్తును ముంబై పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటివరకూ 9 మంది నుంచి వాంగ్మూలం సేకరించారు. సుశాంత్ గాళ్ ఫ్రెండ్ వాంగ్మూలం త్వరలోనే తీసుకోనున్నట్లు సమాచారం.
Gold Rate: నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు Gold Rate: నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు బులియన్ మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ధరలు జూన్ తొలి వారంలో నమోదు కాగా, తాజాగా బంగారం ధరలు (Gold Rate Today) ఓ మోస్తరుగా ఉన్నాయి. వెండి సైతం బంగారం దారిలోనే పయనిస్తోంది.
నేటి బంగారం, వెండి ధరలు నేటి బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో నిన్న సాయంత్రం దిగొచ్చిన బంగారం, వెండి ధరలు నేడు అతి స్వల్పంగా పెరిగాయి. జూన్ మొదటి వారంలో రికార్డు ధరలు నమోదు చేసిన బంగారం, వెండి ఆపై తగ్గుముఖం పట్టింది.
కొత్తిమీర అని తీసి పారేయొద్దు.. ఈ ప్రయోజనాలు తెలుసా! కొత్తిమీర అని తీసి పారేయొద్దు.. ఈ ప్రయోజనాలు తెలుసా! Health Benefits of Coriander | రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, బ్రెస్ట్ (ఛాతీ) భాగాలలో క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా నియంత్రిస్తుంది. కొత్తిమీర కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.
సుశాంత్‌‌ను ప్రశాంతంగా వెళ్లనివ్వండి : Sonu Sood రిక్వెస్ట్ సుశాంత్‌‌ను ప్రశాంతంగా వెళ్లనివ్వండి : Sonu Sood రిక్వెస్ట్ ఆత్మహత్య చేసుకుని బలవన్మరణం చెందిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) చివరి ఫొటో, వ్యక్తిగత విషయాలు వైరల్ కావడంపై కొందరు సినీ సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Gold Price: నేటి బంగారం, వెండి ధరలు Gold Price: నేటి బంగారం, వెండి ధరలు రెండు వారాల కిందట ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం, వెండి ధరలు (Gold Rate Today) ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు సైతం భారీగా నమోదవుతూ బంగారానికే షాకిస్తున్నాయి. అయినా భారీ ధరలతో వినియోగదారులు బంగారం కొనాలా.. వద్దా అని యోచిస్తున్నారు.
Weight Loss Tips: లాక్‌డౌన్‌లో బరువు పెరిగారా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి Weight Loss Tips: లాక్‌డౌన్‌లో బరువు పెరిగారా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి Weight Loss Tips | లాక్‌డౌన్‌లో ఇంటి వద్ద గంటల తరబడి బరువు పెరిగి సమస్యల బారిన పడుతున్నారు. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం ద్వారా బరువు పెరగకుండా చూసుకోవడంతో పాటు తేలికగా బరువు తగ్గవచ్చు. ఆ ఆరోగ్య చిట్కాలు మీకోసం...
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు గత ఐదు రోజులు మార్కెట్లో పరుగులు పెట్టిన బంగారం ధరలు (Gold Rate Today) నేడు తగ్గాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.
తియ్యని తేనె.. ఎన్నో ప్రయోజనాలు.. తియ్యని తేనె.. ఎన్నో ప్రయోజనాలు.. Honey Benefits: పురాతన కాలం నుంచి ప్రజలు వినియోగిస్తున్న పదార్థాలలో తేనె ఒకటి. ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే తేనెను ప్రస్తుతం చాలా రకాలుగా ఆరోగ్య, ఇతరత్ర పనులకు వినియోగించి సత్ఫలితాలు పొందుతున్నారు.
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు జోరందుకున్నాయి. వెండి సైతం బంగారం దారిలోనే పయనిస్తోంది. అంతార్జాతీయ అంశాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, చమురు ధరలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.
ఏపీలో ఒక్కరోజులో 200కు పైగా కరోనా కేసులు ఏపీలో ఒక్కరోజులో 200కు పైగా కరోనా కేసులు కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా వలసల కారణంగా కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. వారి ఖాతాల్లోకి రూ.10 వేలు వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో జగనన్న చేదోడు పథకానికి శ్రీకారం చుట్టారు. అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లోకి రూ.10,000 జమకానున్నాయని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధర, షాకిచ్చిన వెండి అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధర, షాకిచ్చిన వెండి నేడు బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధర సైతం బంగారం దారిలోనే పయనిస్తోంది. కానీ ధర మాత్రం భారీగా పెరిగింది.

Trending News