Shankar Dukanam

Working as a Senior Copy Editor at Zee Media

మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు బంగారం ధరలు నేడు మరోసారి పుంజుకున్నాయి. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.49000 మార్కుకు చేరువలో ఉంది.
బంగారం ధరలు పైపైకి.. షాకిచ్చిన వెండి బంగారం ధరలు పైపైకి.. షాకిచ్చిన వెండి బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండోరోజు బంగారం ధరలు నేడు పెరిగాయి. నేటి మార్కెట్‌లో బంగారంతో పాటు వెండి ధరలు (Gold Rate Today) అమాంతం పెరిగాయి.
మార్కెట్ ఢమాల్.. క్షీణించిన బంగారం ధరలు మార్కెట్ ఢమాల్.. క్షీణించిన బంగారం ధరలు బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడోరోజులు పెరిగిన బంగారం ధరలు అమాంతం దిగొచ్చాయి. నేటి మార్కెట్‌లో బంగారంతో పాటు వెండి ధరలు తగ్గాయి.
భర్త దిల్ రాజుతో వైఘా రెడ్డి తొలి సెల్ఫీ.. వైరల్ భర్త దిల్ రాజుతో వైఘా రెడ్డి తొలి సెల్ఫీ.. వైరల్ తన భర్త దిల్ రాజుతో కలిసి ఆయన రెండో భార్య వైఘా రెడ్డి (తేజస్విని) సెల్ఫీ దిగారు. ఇప్పుడు ఆ సెల్ఫీ (Dil Raju Second Wife) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
బంగారం ధరలు పైపైకి.. వెండి ధరలు పతనం బంగారం ధరలు పైపైకి.. వెండి ధరలు పతనం బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు (Gold Rates Today) పెరిగాయి. వెండి ధరలు మాత్రం క్షీణించాయి. స్థానిక జ్యువెలర్ల వద్ద విక్రయాలు, అంతర్జాతీయ అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.
పెళ్లికి ముందే దిల్ రాజు భార్య పేరు మార్పు! పెళ్లికి ముందే దిల్ రాజు భార్య పేరు మార్పు! టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju Second Wedding) పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. ఆయన వివాహం చేసుకున్న యువతి ఎవరు, పేరు, ఇతర వివరాలపై నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
అది బాగుంటే స్మార్ట్‌ఫోన్ కొనేస్తారట.. సర్వే అది బాగుంటే స్మార్ట్‌ఫోన్ కొనేస్తారట.. సర్వే స్మార్ట్‌ఫోన్ కొనాలంటే బ్యాటరీ పనితీరు, ఇతరత్రా ఆప్షన్ల పనితీరుపై ధ్యాసలేదని, భారత యూజర్లు కొరుకుంటున్న అంశంపై సైబర్ మీడియా రీసెర్చ్ (CMR) సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
మదర్స్ డే రోజు దిల్ రాజుకు రెండో పెళ్లి చేసిన కూతురు మదర్స్ డే రోజు దిల్ రాజుకు రెండో పెళ్లి చేసిన కూతురు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నిరాడంబరంగా జరిగిన Dil Raju Marriage టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 
శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధరలు శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధరలు బంగారు కొనుగోలుదారులకు శుభవార్త. వారం రోజుల తర్వాత బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rates Today) దిగొచ్చాయి. బంగారం ధరలను దేశీయ అంశాలతో పాటు పలు అంతర్జాతీయ అంశాలు ప్రభావితం చేస్తాయి.
మార్కెట్లో జోష్.. పెరిగిన బంగారం ధరలు మార్కెట్లో జోష్.. పెరిగిన బంగారం ధరలు బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం, వెండి ధరలు (Gold Rates Today) పెరిగాయి. బంగారం ధరలు దాదాపు రూ.47 వేల మార్కును టచ్ చేస్తున్నాయి.
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు నేల చూపులు చూశాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర (Gold Price Today) పెరగగా.. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర నేడు దిగొచ్చింది.
వారి బౌలింగ్‌ అంటే రోహిత్‌కు నిద్ర పట్టదు వారి బౌలింగ్‌ అంటే రోహిత్‌కు నిద్ర పట్టదు తన కెరీర్‌లో కొందరు బౌలర్లను ఎదుర్కొవాలంటే భయపడ్డానని, తలుచుకుంటే నిద్ర కూడా పట్టేది కాదని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం, వెండి ధరలు (Gold Price Today)స్వల్పంగా పెరిగాయి. కొనుగోళ్లు పెరగడంతో వరుసగా మూడోరోజు ధరలు పెరిగాయి.
తొలి టెస్టులోనే డబుల్ సెంచరీ.. గుర్తింపు దక్కకుండానే రిటైర్మెంట్ తొలి టెస్టులోనే డబుల్ సెంచరీ.. గుర్తింపు దక్కకుండానే రిటైర్మెంట్ దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది హాన్సీ క్రోన్జే, హెర్షల్ గిబ్స్, గ్రేమ్ స్మిత్, ఏబీ డివిలియర్స్, జాకస్ కలిస్, జాంటీ రోడ్స్ పేర్లు గుర్తుకొస్తాయి. నైపుణ్యం ఉన్నా అంతగా గుర్తింపు దక్కని ఓ గొప్ప బ్యాట్స్‌మెన్ దక్షిణాఫ్రికాలో ఉన్నాడు.
24వ అంతస్తు నుంచి దూకేస్తానని భయపడ్డారు: మహ్మద్ షమీ 24వ అంతస్తు నుంచి దూకేస్తానని భయపడ్డారు: మహ్మద్ షమీ టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. సహచర ఆటగాడు రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పలు వ్యక్తిగత సమస్యలపై స్పందించాడు. Shami thought of committing suicide
కరోనా మృత్యు హేల.. నిన్న ఒక్కరోజే 3,545 మంది మృతి కరోనా మృత్యు హేల.. నిన్న ఒక్కరోజే 3,545 మంది మృతి ప్రాణాంతక కరోనా వైరస్ గడిచిన 24 గంటల్లో 52,90 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,545 మంది వైరస్ బారిన పడి చనిపోవడం గమనార్హం.
వరుసగా రెండోరోజు పెరిగిన బంగారం ధరలు వరుసగా రెండోరోజు పెరిగిన బంగారం ధరలు బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు పెరిగాయి. రెండు రోజుల అనంతరం పసిడి ధరలు (Gold Rates Today) పరుగులు పెట్టాయి. మరోవైపు వెండి ధరలు సైతం పెరిగాయి.
ఏపీలో కరోనా విజృంభణ.. తాజాగా 60 పాజిటివ్ కేసులు, ఇద్దరు మృతి ఏపీలో కరోనా విజృంభణ.. తాజాగా 60 పాజిటివ్ కేసులు, ఇద్దరు మృతి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ మరింతగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఇద్దరు వ్యక్తులు కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 33కు చేరుకుంది.
కంటైన్మెంట్ జోన్ అంటే ఏమిటి, వాటిని ఎలా వర్గీకరిస్తారు? కంటైన్మెంట్ జోన్ అంటే ఏమిటి, వాటిని ఎలా వర్గీకరిస్తారు? లాక్‌డౌన్‌లు, ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నా వైరస్ ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైరస్ ప్రభావిత ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.
రియల్ హీరో 100వ బర్త్‌డే.. రూ.290 కోట్ల కరోనా విరాళం రియల్ హీరో 100వ బర్త్‌డే.. రూ.290 కోట్ల కరోనా విరాళం ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన హీరో. ఆయన 100వ పుట్టినరోజు వేడుకల సందర్బంగా దేశానికి ఇప్పుడు కూడా ఏదైనా చేయాలని భావించారు. ఏకంగా వందల కోట్ల విరాళాన్ని సేకరించి, కరోనాపై పోరాటానికి అందజేసి మరోసారి రియల్ హీరో అయ్యారు.
బంగారం ఢమాల్.. భారీగా పెరిగిన వెండి ధరలు బంగారం ఢమాల్.. భారీగా పెరిగిన వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు దిగొచ్చాయి. దాదాపు 8 రోజుల అనంతరం పసిడి ధరలు క్షీణించాయి. మరోవైపు వెండి ధరలు భారీగా పెరిగాయి.
కోవిడ్19 యాప్ లాంచ్ చేసిన ఏపీ ప్రభుత్వం.. ఇక వివరాలు మీ చేతుల్లో! కోవిడ్19 యాప్ లాంచ్ చేసిన ఏపీ ప్రభుత్వం.. ఇక వివరాలు మీ చేతుల్లో! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్‌పై పూర్తి సమాచారం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు కోసం రాష్ట్ర ప్రభుత్వం COVID-19 AP appను లాంచ్ చేసింది. AP Launches COVID-19 AP App
ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు.. ఇండస్ట్రీలో మరో ఆందోళన ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు.. ఇండస్ట్రీలో మరో ఆందోళన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు.
బంగారం ధరలు పైపైకి.. నిలకడగా వెండి బంగారం ధరలు పైపైకి.. నిలకడగా వెండి నేడు బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు (GoldRates In Hyderabad) పెరగగా, దేశ రాజధాని ఢిల్లీలో ధరలు క్షీణించాయి.
గాయాలు వేధించినా లక్ష్యాన్ని సాధించిన క్రికెటర్ ఆశిష్ నెహ్రా గాయాలు వేధించినా లక్ష్యాన్ని సాధించిన క్రికెటర్ ఆశిష్ నెహ్రా 2011 వన్డే ప్రపంచ కప్ విన్నర్ ఆశిష్ నెహ్రాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. 2003 గంగూలీ కెప్టెన్సీలో ప్రపంచ కప్ ఫైనల్ చేరిన జట్టులోనూ నెహ్రా సభ్యుడేనని తెలిసిందే. 

Trending News