Shankar Dukanam

Working as a Senior Copy Editor at Zee Media

భారత్‌లో ఒక్కరోజే 73 మంది మృతి.. వెయ్యి దాటిన కరోనా మరణాలు భారత్‌లో ఒక్కరోజే 73 మంది మృతి.. వెయ్యి దాటిన కరోనా మరణాలు భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,897 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
బంగారం ధరలు పైపైకి.. పతనమైన వెండి ధరలు బంగారం ధరలు పైపైకి.. పతనమైన వెండి ధరలు బంగారం ధరలు మిశ్రమంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధరలు పెరగగా, 22 క్యారెట్ల ధరలతో పాటు వెండి ధరలు క్షీణించాయి.
ఆర్బీఐ ఉద్యోగుల ఔదార్యం.. కోట్ల రూపాయల కరోనా విరాళం ఆర్బీఐ ఉద్యోగుల ఔదార్యం.. కోట్ల రూపాయల కరోనా విరాళం దేశంలో బ్యాంకులకే రారాజు భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) ఉద్యోగులు తమ పెద్ద మనసు చాటుకున్నారు. ఆర్బీఐ ఉద్యోగులు కరోనా మహమ్మారిపై పోరాటానికి తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
ఏపీలో మరో 82 కరోనా కేసులు.. ఓ జిల్లాలో 300కు పైగా బాధితులు! ఏపీలో మరో 82 కరోనా కేసులు.. ఓ జిల్లాలో 300కు పైగా బాధితులు! ఓవైపు తెలంగాణలో వేళ్ల మీద లెక్కపెట్టేలా కరోనా కేసులు నమోదవుతుంటే, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైరస్ సమస్యతో సతమతమవుతోంది.
ఉమర్ అక్మల్‌పై నిషేధం.. ఇడియట్ అంటూ మాజీ క్రికెటర్ ఫైర్ ఉమర్ అక్మల్‌పై నిషేధం.. ఇడియట్ అంటూ మాజీ క్రికెటర్ ఫైర్ పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం వేటు పడింది. ఏ ఫార్మాట్‌లోనూ నిషేధకాలంలో ఆడేందుకు వీలు లేదని సైతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన నిర్ణయాన్ని ప్రకటించింది.
బ్రేకింగ్: 30 లక్షలు దాటిన కరోనా కేసులు బ్రేకింగ్: 30 లక్షలు దాటిన కరోనా కేసులు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ముప్పు తిప్పలు పెడుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య సైతం పెరిగిపోతోంది.
ICMR సలహా.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం ICMR సలహా.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం కరోనా పాజిటివ్ కేసులను నిర్ధారించుకునేందుకు విదేశాల నుంచి దేశంలోని పలు రాష్ట్రాలు కోవిడ్19 ర్యాపిడ్ టెస్ట్ కిట్లను దిగుమతి చేసుకుంటున్నాయి.
భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి పతనం భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి పతనం నేడు బంగారం ధరలు భారీగా పెరగగా, వెండి ధరలు (Gold price in Delhi ) పతనమయ్యాయి. లాక్‌డౌన్ టైమ్‌లో అక్షయ తృతీయ రావడంతో వెలవెలబోయిన బులియన్ మార్కెట్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.
సైకిల్‌పై 3000 కి.మీ.. హైదరాబాద్‌లో టైర్ పంక్చర్.. కార్మికుడి కష్టాలు సైకిల్‌పై 3000 కి.మీ.. హైదరాబాద్‌లో టైర్ పంక్చర్.. కార్మికుడి కష్టాలు మహారాష్ట్ర నుంచి సొంత గ్రామానికి ఓ వలస కార్మికుడు 3000 కి.మీ మేర సైకిల్ ప్రయాణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన కార్మికులు తన అనుభవాలను ఏఎన్ఐ మీడియాతో షేర్ చేసుకున్నాడు.
భారత్‌లో 24 గంటల్లో కరోనాకు 48 మంది బలి భారత్‌లో 24 గంటల్లో కరోనాకు 48 మంది బలి కరోనా వైరస్ కేసులు రోజు వెయ్యికి పైగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో తాజాగా 1,396 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
TRS ఆవిర్భావ దినోత్సవం.. కేటీఆర్ రక్తదానం TRS ఆవిర్భావ దినోత్సవం.. కేటీఆర్ రక్తదానం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (#20YearsOFTRS) పార్టీ ఆవిర్భావ దినోత్సం నేడు.
అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు లాక్‌డౌన్ టైమ్‌లో అక్షయ తృతీయ రావడంతో మార్కె‌ట్ వెలవెలబోతోంది. ప్రతి ఏడాది ఈ సీజన్‌లో బంగారం ధర అమాంతం పెరిగేది. కానీ లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.
మీ కళ్లు అలా మారితే కోవిడ్ పరీక్షలు తప్పనిసరి! మీ కళ్లు అలా మారితే కోవిడ్ పరీక్షలు తప్పనిసరి! ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. కరోనా కేసుల (CoronaVirus New Symptoms) సంఖ్య 29లక్షలకు పైమాటే.
నటుడికి ఎంత కష్టం.. తల్లి చివరిచూపు దక్కేనా! నటుడికి ఎంత కష్టం.. తల్లి చివరిచూపు దక్కేనా! బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నటుడు ఇర్ఫాన్ తల్లి సయేదా బేగం చనిపోగా, విదేశాలలో ఉన్న ఆయన తల్లిని చివరి చూపు చూసుకోలేకపోతున్నాడు.
బ్రేకింగ్: 2 లక్షలు దాటిన కరోనా మరణాలు.. 29 లక్షల కేసులు బ్రేకింగ్: 2 లక్షలు దాటిన కరోనా మరణాలు.. 29 లక్షల కేసులు ప్రతిరోజూ వేలాది మందిని ప్రాణాంతక మహమ్మారి పొట్టపెట్టుకుంటోంది. ఈ క్రమంలో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 2 లక్షలు దాటిపోయింది.
గరిష్ట ధరలకు బంగారం.. వెండి పరుగులు గరిష్ట ధరలకు బంగారం.. వెండి పరుగులు బంగారం ధరలు పది రోజుల గరిష్టానికి చేరుకున్నాయి. లాక్‌డౌన్ టైమ్‌లో మార్కె‌ట్‌కు జోష్ వచ్చింది. (Gold Price Today) 
ఏపీలో తాజాగా 62 కరోనా కేసులు, ఇద్దరి మృతి ఏపీలో తాజాగా 62 కరోనా కేసులు, ఇద్దరి మృతి ఎన్ని కఠిన చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటున్నా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతునే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన టెస్టుల్లో ఏపీలో కొత్తగా 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
నన్ను పెద్దోడిలా చూడట్లేదు: విజయ్ దేవరకొండ నన్ను పెద్దోడిలా చూడట్లేదు: విజయ్ దేవరకొండ రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తనను ఇంట్లో పెద్దోడిలా చూస్తలేరని చేసిన ట్వీట్‌కు మిశ్రమ స్పందన లభిస్తోంది.
భారత క్రికెటర్లపై విషం చిమ్మిన ఇంజమామ్ ఉల్ హక్ భారత క్రికెటర్లపై విషం చిమ్మిన ఇంజమామ్ ఉల్ హక్ పాకిస్థాన్ మాజీ కెప్టెన్, చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ భారత క్రికెటర్లపై విషం చిమ్మాడు. భారత క్రికెటర్లు దేశం కోసం ఆడరని, తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆడతారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
కరోనాను జయించిన మరో రాష్ట్రం కరోనాను జయించిన మరో రాష్ట్రం దేశంలో కరోనా వైరస్ కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్ అమలుచేస్తున్నా కోవిడ్19 కేసులతో పాటు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. (Corona Free State) 
ఆమె సేఫ్.. 19సార్లు పాజిటివ్.. 20వ టెస్టులో ఊరట ఆమె సేఫ్.. 19సార్లు పాజిటివ్.. 20వ టెస్టులో ఊరట ఓ మహిళకు దాదాపు 45రోజుల తర్వాత కరోనా నెగటివ్‌గా తేలడంతో ఊపిరి పీల్చుకుంది. కరోనా లక్షణాలు కనిపించకున్నా టెస్టుల్లో పాజిటివ్‌గా రావడంతో దాదాపు నెలన్నర రోజులుగా చికిత్స తీసుకుంటోంది.
భారీగా పెరిగిన బంగారం ధరలు, కొండెక్కిన వెండి భారీగా పెరిగిన బంగారం ధరలు, కొండెక్కిన వెండి జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయి (Gold Rates Today).
వీక్షకులు లేకుండా IPL.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే! వీక్షకులు లేకుండా IPL.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే! తన వరకైతే ట్వంటీ20 వరల్డ్ కప్ (2007), ఛాంపియన్స్ ట్రోఫీలు (2013) నెగ్గానని, వన్డే వరల్డ్ కప్ విజయం తీరని కోరికగా మిగిలిందన్నాడు రోహిత్ శర్మ.
బ్రేకింగ్: ఏపీలో తాజాగా 80 కరోనా కేసులు, ముగ్గురి మృతి బ్రేకింగ్: ఏపీలో తాజాగా 80 కరోనా కేసులు, ముగ్గురి మృతి ఏపీలో రోజురోజుకూ కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యాయి.
SBI నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మరిచిపోయారా.. ఇలా చేయండి SBI నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మరిచిపోయారా.. ఇలా చేయండి అసలే ఇది కరోనా టైమ్. నెట్ బ్యాంకింగ్ ఉన్నవారికి నగదు బదిలీ చేసుకోవడం, లేక ఇరత్రా పేమెంట్లు చేసేందుకు SBI Net Banking password కావాలి. ఒకవేళ మరిచిపోతే ఇలా రీసెట్ చేసుకోవచ్చు. 

Trending News