Add Zee Business As A Preferred Source
App

Pahalgam Attack: పాకిస్థాన్ కు బ్రెయిన్ షాక్ అయ్యేలా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధం.. దెబ్బకు దెబ్బ.. యుద్ధం రాకను సూచిస్తున్న ఐదు పరిణామాలు ఇవే..

Pahalgam Attack Update: భారత్ పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఒకసారిగా అటు సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సరిహద్దులకు సైన్యాలు తరలి వెళ్తున్నాయి. అని సూచనలు వస్తున్నాయి.  భారత్ పాకిస్తాన్ కు గట్టి సమాధానం ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది అనేందుకు దారి తీసిన ఐదు పరిణామాల గురించి తెలుసుకుందాం.

Pahalgam Attack: పాకిస్థాన్ కు బ్రెయిన్ షాక్ అయ్యేలా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధం.. దెబ్బకు దెబ్బ.. యుద్ధం రాకను సూచిస్తున్న ఐదు పరిణామాలు ఇవే..
Image Credit: Pahalgam Attack Update

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.