Add Zee Business As A Preferred Source
App

Retirement Age: ఆ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ వయస్సు 65ఏళ్లకు పెంపు..!!

Retirement Age: ఎయిరిండియా, టాటా గ్రూపునకు చెందిన పైలట్ల రిటైర్మెంట్ వయస్సును 65ఏండ్లకు నాన్ ఫ్లయింగ్ సిబ్బంది వయస్సును 60ఏండ్లకు పెంచాలని నిర్ణయించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా AI 171 విమాన ప్రమాదం తర్వాత, ఎయిర్‌లైన్ అనేక మార్పులు చేస్తోంది. విమాన ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు.

Retirement Age: ఆ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ వయస్సు 65ఏళ్లకు పెంపు..!!
Image Credit: Retirement Age

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.