Add Zee Business As A Preferred Source
App

DSC Notification: నవంబర్‎లో టెట్..జనవరిలో డీఎస్సీ.. ఈసారి టెట్ అంత ఈజీ కాదు తమ్ముడూ.. పూర్తి వివరాలివే..!!

Andhra Pradesh DSC Notification: ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ కు అక్కడి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరికి మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రతి ఏడాది జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలనే ప్రణాళికలో భాగంగా మంత్రి నారాలోకేష్  అడుగులు వేస్తున్నారు. వచ్చే ఏడాది మొత్తం 2వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

DSC Notification: నవంబర్‎లో టెట్..జనవరిలో డీఎస్సీ.. ఈసారి  టెట్ అంత ఈజీ కాదు తమ్ముడూ.. పూర్తి వివరాలివే..!!
Image Credit: Andhra Pradesh DSC Notification

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More