Add Zee Business As A Preferred Source
App

Milk Price: వినియోగదారులకు దసరా పండగ కానుక.. పాల ధరలు భారీగా తగ్గాయ్.. పన్నీర్, నెయ్యి, వెన్న ధరలు కూడా తగ్గింపు..!!

Milk Price: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నాయి. సంగం, విజయ డెయిరీలు పాలు లీటరుపై రూ.5 వరకు తగ్గించగా, పన్నీర్, వెన్న, నెయ్యి వంటి ఉత్పత్తులపై రూ.15 నుండి రూ.30 వరకు తగ్గింపు ప్రకటించాయి. ఈ తగ్గింపు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. జీఎస్టీ తగ్గింపుతో ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల సామాన్యులకు భారీ ఊరట లభించనుంది.

Milk Price: వినియోగదారులకు దసరా పండగ కానుక.. పాల ధరలు భారీగా తగ్గాయ్.. పన్నీర్, నెయ్యి, వెన్న ధరలు కూడా తగ్గింపు..!!
Image Credit: Milk Price

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.