Add Zee Business As A Preferred Source
App

AP Mega DSC: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అప్‎డేట్.. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాలు ఖరారు..!!

AP Teachers Recruitment: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అప్ డేట్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. డీఎస్సీ 2025 ఉపాధ్యాయ ఉద్యోగాలకు తుదిగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలు ఖరారు చేసింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నోటిఫై చేసిన మొత్తం 1074 పోస్టులకు మెరిట్ కం రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా జిల్లాలకు సంబంధించి తుది ఎంపికలను రాష్ట్ర స్థాయిలోనే పూర్తి చేసి జాబితాను డీఈవోలకు పంపించింది.

AP Mega DSC: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అప్‎డేట్.. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాలు ఖరారు..!!
Image Credit: AP DSC Final List

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More