Add Zee Business As A Preferred Source
App

Tim Cook: కుక్ మావా నువ్వు మాములోడివి కాదు.. ట్రంప్‎ను పక్కన పడేసి ఇండియాతో దోస్తీ.. అట్లుంటది మనతోని..!!

Apple CEO Tim Cook confirms: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ నకు తిక్కరేగే విషయాన్ని చెప్పారు యాపిల్ సీఈఓ టిమ్ కుక్. భారత్ లో ఐఫోన్ల తయారీ చేపట్టడంపై ట్రంప్ తన అసహనం వ్యక్తం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలను కుక్ ఏమాత్రం పట్టించుకోలేదు. అమెరికాలో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అమ్ముడుపోయిన ఐఫోన్లలో మెజార్టీ ఫోన్లు భారత్ లో తయారైనవేనని తెలిపారు. ఇక ముందు కూడా యాపిల్ తయారీ భారత్ లోనే కొనసాగుతుందని కుక్ స్పష్టం చేశారు. యాపిల్ త్రైమాసిక ఫలితాల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు కుక్.

Tim Cook: కుక్ మావా నువ్వు మాములోడివి కాదు.. ట్రంప్‎ను పక్కన పడేసి ఇండియాతో దోస్తీ.. అట్లుంటది మనతోని..!!
Image Credit: Apple CEO Tim Cook confirms

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More