Add Zee Business As A Preferred Source
App

JOBS: ఇంటర్ పూర్తి చేస్తే నెలకు రూ. 63వేల జీతం.. అటవీ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..!!

APPSC: ఏపీలోని ఇంటర్ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. అటవీశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హతతోపాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు  అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in  ద్వారా అప్లై చేసుకోవచ్చని తెలిపింది.

JOBS: ఇంటర్ పూర్తి చేస్తే నెలకు రూ. 63వేల జీతం.. అటవీ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..!!
Image Credit: APPSC

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More