Add Zee Business As A Preferred Source
App

Ayushman Bharat Card: ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం.. మోదీ ప్రభుత్వం మంచి మనసు..!!!

Ayushman Bharat: కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ యోజన దేశంలోని కోట్లాది పేద కుటుంబాలకు నిజమైన వరంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలను కోల్పోయే పరిస్థితి లేకుండా, ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల వరకు ఫ్రీ వైద్యం అందించడం మోదీ ప్రభుత్వపు గొప్ప సంకల్పం. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఫ్రీ చికిత్స లభించడం  పేదలు, మధ్యతరగతి ప్రజలు కూడా ఇప్పుడు ధైర్యంగా చికిత్స పొందగలుగుతున్నారు. కిడ్నీ, హార్ట్, కేన్సర్ వంటి వ్యాధులు వచ్చినా ఈ స్కీమ్ ప్రాణాలను కాపాడుతోంది. ప్రజల ఆరోగ్యం కోసం మోదీ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా చారిత్రాత్మకం అని చెప్పవచ్చు.

Ayushman Bharat Card: ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం.. మోదీ ప్రభుత్వం మంచి మనసు..!!!
Image Credit: Ayushman Bharat

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More