Add Zee Business As A Preferred Source
App

Bank of Baroda: భారీగా తగ్గనున్న ఈఎంఐలు.. అదిరిపోయే శుభవార్త చెప్పిన ప్రముఖ బ్యాంక్..!!

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా తన కస్టమర్లకు భారీ శుభవార్త చెప్పింది. కొన్ని కాలపరిమితులపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గించిన వడ్డీ రేట్లు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లోన్ తీసుకున్న వారిపై ఈఎంఐ భారం తగ్గనుంది. ఆర్బీఐ రెపో రేటును స్థిరంగా ఉంచినా బ్యాంకు వడ్డీరేట్లను తగ్గించడం విశేషం.   
 Bank of Baroda: భారీగా తగ్గనున్న ఈఎంఐలు.. అదిరిపోయే శుభవార్త చెప్పిన ప్రముఖ బ్యాంక్..!!
Image Credit: Bank of Baroda

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.