Add Zee Business As A Preferred Source
App

TET Notification: ప్రభుత్వ ఉపాధ్యాయులకు బిగ్ అలెర్ట్.. టెట్‌ నోటిఫికేషన్‌కి రంగం సిద్ధం.. నవంబర్‌లోనే..!

Teacher  Eligibility Test: ప్రభుత్వ టీచర్లు కూడా తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావాలన్న సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పుస్తకాలతో కుస్తీ పట్టాల్సి వస్తోంది. బోధనతోపాటు టెట్ సిలబస్ ను కూడా కవర్ చేసేందుకు వీరంతా అదనపు సమయాన్ని కేటాయిస్తున్నారు. టెట్ లో క్వాలిఫై అవ్వాలన్న నిబంధన వీరిపై మరింత ఒత్తిడిని పెంచిందని చెప్పవచ్చు. నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

TET Notification: ప్రభుత్వ ఉపాధ్యాయులకు బిగ్ అలెర్ట్.. టెట్‌ నోటిఫికేషన్‌కి రంగం సిద్ధం.. నవంబర్‌లోనే..!
Image Credit: Teacher Eligibility Test

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More