Add Zee Business As A Preferred Source
App

TCS Salary Hike: ఉద్యోగాలు పీకడమే కాదు.. జీతాలు పెంచడం కూడా తెలియాలిరోయ్..టీసీఎస్ ఉద్యోగుల జీతాల పెంపుపై బిగ్ అప్ డేట్..!!

TCS Salary Hike: దేశంలోనే ప్రముఖ దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 12వేలకు మందికిపైగా ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను తొలగించడమే కాదు.. ప్రతిభ కనబర్చిన జూనియర్ లెవల్ నుంచి మిడ్ లెవల్ వరకు దాదాపు 80శాతం మందికి జీతాలు పెంచుతామని టీసీఎస్ తెలిపింది.

TCS Salary Hike: ఉద్యోగాలు పీకడమే కాదు.. జీతాలు పెంచడం కూడా తెలియాలిరోయ్..టీసీఎస్ ఉద్యోగుల జీతాల పెంపుపై బిగ్ అప్ డేట్..!!
Image Credit: TCS Salary Hike

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More