Add Zee Business As A Preferred Source
App

Nirmala Sitharaman Sarees: నిర్మలమ్మ చీరలతో శారీ ఎగ్జిబిషన్‌ పెట్టవచ్చు.. బడ్జెట్‌ సందర్భంగా ఏ కలర్‌ శారీ ధరించారో చూడండి

Nirmala Sitharaman Sarees Significance: బడ్జెట్ సమర్పించేందుకు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ 8వ సారి ప్రవేశపెట్టారు. బడ్జెట్ తోపాటు ఆరోజు కట్టుకునే చీర కూడా ఎంతో చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో నిర్మలమ్మ బడ్జెట్ సమర్పించేటప్పుడు ఎలాంటి చీరలను ధరించారో చూద్దాం. 
Nirmala Sitharaman Sarees: నిర్మలమ్మ చీరలతో శారీ ఎగ్జిబిషన్‌ పెట్టవచ్చు.. బడ్జెట్‌ సందర్భంగా ఏ కలర్‌ శారీ  ధరించారో చూడండి
Image Credit: Nirmala Sitharaman Sarees Significance

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.