Business Ideas: మోదీ సర్కార్ అందిస్తున్న ఈ స్కీములతో మీరు ఏకంగా నెలకు రూ. 5లక్షల సంపాదించవచ్చు..ఎలాగంటే?

Business Ideas: మీరు ఏదైనా వ్యాపారం చేయడం ద్వారా ఆదాయం పొందాలని అనుకుంటున్నారా. అయితే కేంద్రంలోని మోదీ సర్కార్ అందిస్తున్న ఓ చక్కటి స్కీమును ఉపయోగించుకుని మీ సొంతకాళ్లపై నిలబడే అవకాశం ఉంటుంది. అదేంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Mar 31, 2025, 05:57 PM IST
 Business Ideas: మోదీ సర్కార్ అందిస్తున్న ఈ స్కీములతో మీరు ఏకంగా నెలకు రూ. 5లక్షల సంపాదించవచ్చు..ఎలాగంటే?

Business Ideas: మీరు వ్యాపారం చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందాలని భావిస్తున్నారా. అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న ఓ చక్కటి పథకాన్ని ఉపయోగించుకుని మీరు మీ సొంతకాళ్లపై నిలబడే అవకాశం ఉంది. మీరు వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లయితే మోదీ ప్రభుత్వం అందిస్తున్న ముద్ర లోన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ లోన్ మీరు అన్ని ప్రభుత్వ బ్యాంకుల ద్వారా పొందవచ్చు. 50వేల రూపాయల నుంచి 10లక్షల రూపాయల వరకు మీరు ప్రతి బ్యాంకు లోన్ పొందే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆయా బ్యాంకు శాఖలకు వెళ్లి సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు. 

Add Zee News as a Preferred Source

కేటరింగ్ బిజినెస్ ప్లాన్ :

మీరు ముద్రాలోన్ ద్వారా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా అయితే క్యాటరింగ్ బిజినెస్ ప్రారంబించడం ద్వారా మీరు మంచి ఆదాయం పొందవచ్చు. ఈ మధ్యకాలంలో ప్రతి సందర్భానికి కూడా క్యాటరింగ్ అనేది తప్పనిసరి అయ్యింది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇళ్లలో కూడా   చిన్న చిన్న ఫంక్షన్లకు క్యాటరింగ్ అనేది తప్పనిసరి అయింది. 30 నుంచి 300 మంది వరకు ఎంత మంది వచ్చినా క్యాటరింగ్ ద్వారా వారికి భోజనం అందిస్తున్నారు. ఇది చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది కేటరింగ్ బిజినెస్ ద్వారా చక్కటి ఆదాయము పొందవచ్చు.

Also Read: Myanmar: స్మశాన వాటికను తలపిస్తున్న మాయన్మార్.. 10 వేల మంది మృతి? హృదయవిదారక దృశ్యాలు

దీనికి పెట్టుబడి వంట సామాన్లు చేసిన వంటలను తీసుకెళ్లే పాత్రలు గ్యాస్ స్టవ్ వంటివి కొనుగోలు చేస్తే సరిపోతుంది. దీనికి పెట్టుబడి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఉంటుంది. ద్వారా మీరు ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో చక్కటి ఆదాయం పొందవచ్చు. ఒక ప్లేట్ వారీగా కస్టమర్ నుంచి వారు డబ్బులు వసూలు చేస్తారు. అందులో భాగంగా లాభాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ మీరు కనీసము 30% నుంచి 50% వరకు లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కేటరింగ్ బిజినెస్ ద్వారా మీరు డబ్బు ఎక్కువగా సంపాదించాలి అనుకున్నట్లయితే దానితో పాటు కర్రీ పాయింట్ కూడా పెట్టుకున్నట్లయితే మీకు మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.

Also Read:  School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు..  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News