Add Zee Business As A Preferred Source
App

Modi Govt: రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎరువుల ధరలు..!!

Central Government: కేంద్రంలోని మోదీ సర్కార్ రైతులకు భారీ గుడ్ న్యూస్ అందించారు. 12 నుంచి 18శాతం వరకు పన్ను చెల్లిస్తున్న ఎరువులు, వ్యవసాయ రసాయనాలపై ఇక నుంచి కేవలం 5శాతం మాత్రమే జీఎస్టీ అమలు చేయనుంది. ఈ కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో వ్యవసాయ ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి.

Modi Govt: రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎరువుల ధరలు..!!
Image Credit: Farmers Relief

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More