Add Zee Business As A Preferred Source
App

Govt Scrap Sale: స్వచ్చ భారత్ మిరాకిల్.. స్క్రాప్ అమ్మకంతో ప్రభుత్వానికి రూ.800 కోట్ల లాభం..!!

Govt Scrap Sale: స్వచ్ఛ భారత్ అభియాన్ కేవలం పరిశుభ్రత కార్యక్రమం మాత్రమే కాదు, ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా కూడా మారింది. ఈ కార్యక్రమం కింద, వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు వాడుకలో లేని పాత వస్తువులు, పత్రాలు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, స్క్రాప్‌ను విక్రయించడం ద్వారా భారీ మొత్తంలో ఆదాయం సంపాదించాయి.

Govt Scrap Sale: స్వచ్చ భారత్ మిరాకిల్.. స్క్రాప్ అమ్మకంతో ప్రభుత్వానికి రూ.800 కోట్ల లాభం..!!
Image Credit: swachh bharat abhiyan achievements

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More