Tata Altroz: భారత కార్ల మార్కెట్లో సూపర్ డిమాండ్ ఉన్న ఎస్ యూవీ సెగ్మెంట్ కాకుండా కొత్తగా ట్రై చేయాలని ఉందా. అయితే మీరు హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కు మారవచ్చు. ఇక్కడ అనేక మంచి ఫ్యామిలీ కార్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో ఒకటి టాటా ఆల్ట్రోజ్. ఈ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఫేస్ లిస్ట్ వర్షెన్ ఈ మధ్యే లాంచ్ అయ్యింది. ఒకవేళ మీరు ఈ ఫ్యామిలీ కారును కొనేందుకు ప్లాన్ చేస్తున్నట్లయితే హైదరాబాద్ లో టాటా ఆల్ట్రోజ్ 2025 ఆన్ రోడ్ ప్రైజ్ వివరాలను తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ఆన్‌రోడ్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం:
టాటా ఆల్ట్రోజ్ స్మార్ట్ పెట్రోల్- రూ. 8.24 లక్షలు
స్మార్ట్ సీఎన్జీ- రూ. 8.90 లక్షలు
ప్యూర్ పెట్రోల్- రూ. 9.18 లక్షలు
ప్యూర్ ఏఎంటీ పెట్రోల్- రూ. 9.34 లక్షలు
ప్యూర్ ఎస్ పెట్రోల్- రూ. 9.60 లక్షలు
ప్యూర్ ఎస్ ఏఎంటీ పెట్రోల్- రూ. 9.74 లక్షలు
Also Read: Govt Employee Retirement Age: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు.. ఎంతంటే..!!
ప్యూర్ సీఎన్జీ- రూ. 9.90 లక్షలు
ప్యూర్ ఎస్ సీఎన్జీ- రూ. 10.29 లక్షలు
క్రియేటివ్ పెట్రోల్- రూ. 10.35 లక్షలు
క్రియేటివ్ ఏఎంటీ పెట్రోల్- రూ. 10.45 లక్షలు
ప్యూర్ డీజిల్- రూ. 10.71 లక్షలు
క్రియేటివ్ ఎస్ పెట్రోల్- రూ. 10.78 లక్షలు
క్రియేటివ్ ఎస్ ఏఎంటీ పెట్రోల్- రూ. 10.85 లక్షలు
క్రియేటివ్ సీఎన్జీ- రూ. 11 లక్షలు
క్రియేటివ్ ఎస్ సీఎన్జీ- రూ. 11.22 లక్షలు
అకంప్లీష్డ్ ఎస్ పెట్రోల్- రూ. 11.88 లక్షలు
క్రియేటివ్ ఎస్ డీసీఏ పెట్రోల్- రూ. 12.66 లక్షలు
క్రియేటివ్ ఎస్ డీజిల్- రూ. 12.72 లక్షలు
Also Read: Heavy Rains: నైరుతి ఋతు పవనాల కారణంగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు..
అకంప్లీష్డ్ ఎస్ సీఎన్జీ- రూ. 12.89 లక్షలు
అకంప్లీష్డ్ ఎస్ డీసీఏ పెట్రోల్- రూ. 13.80 లక్షలు
అకంప్లీష్డ్ ఎస్ డీజిల్- రూ. 13.87 లక్షలు
అకంప్లీష్డ్ ప్లస్ ఎస్ డీసీఏ- రూ. 14.11 లక్షలు
దీని బట్టి చూస్తే హైదరాబాద్ లో టాటా ఆల్ట్రోజ్ ఫేస్ లిస్ట్ ఆన్ రోడ్ ప్రైజ్ రూ. 8.24 లక్షల నుంచి రూ. 14.11 లక్షల వరకు ఉంటుంది. పెట్రోల్, డిజిల్, సీఎన్జీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉన్న ఏకైక బ్యాచ్ బ్యాక్ లో ఈ టాటా ఆల్ట్రోజ్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









