Add Zee Business As A Preferred Source
App

Defense stock: దుమ్మురేపుతున్న డిఫెన్స్ స్టాక్.. మనల్ని ఎవడూ ఆపలేడురోయ్.. 6 నెలల్లో వందశాతం కంటే ఎక్కువ రాబడి..!!

Defense stock:  దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఏరోస్పేస్, డిఫెన్స్ కంపనీ అపోలో మైక్రో సిస్టమ్స్ షేర్లు దుమ్మురేపుతోంది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి భారీ పెరుగుదులను నమోదు చేసింది. ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేర్లు 17శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ. 239. 60కి చేరుకున్నాయి. కంపెనీ పెద్ద ఆర్డర్ గురించి సమాచారం అందించిన తర్వాత ఈ పెరుగుదల కనిపించింది.

Defense stock: దుమ్మురేపుతున్న డిఫెన్స్ స్టాక్.. మనల్ని ఎవడూ ఆపలేడురోయ్.. 6 నెలల్లో వందశాతం కంటే ఎక్కువ రాబడి..!!
Image Credit: Defense stock

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More