Add Zee Business As A Preferred Source
App

Trump Visit to India: టారీఫ్‎ల వేళ భారత్ పర్యటనకు డొనాల్డ్ ట్రంప్.. ట్రంప్ టూర్ వెనక అసలు కారణం ఇదే..!!

Quad Summit 2025 India: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారన్న అక్కసుతో భారత్ పై అమెరికా 50శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. ట్రంప్ టారిఫ్ ల వేళ భారత పర్యటనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రానున్నట్లు భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. త్వరలోనే భారత్ లో జరగనున్న క్వాడ్ సమ్మిట్ కు ట్రంప్ హాజరవుతారని వెల్లడించారు. టారిఫ్ ల వేళ ట్రంప్ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Trump Visit to India:  టారీఫ్‎ల వేళ భారత్ పర్యటనకు  డొనాల్డ్ ట్రంప్.. ట్రంప్ టూర్ వెనక అసలు కారణం ఇదే..!!
Image Credit: Donald Trump India Visit

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More