Add Zee Business As A Preferred Source
App

Penny Stock: పెన్నీ స్టాక్ పేలింది..1 రోజులోనే 3000శాతం జంప్.. ఈ స్టాక్ మీ వద్ద ఉందా..?

Eightco Penny Stock: ఎయిట్కో స్టాక్ దాదాపు 3000శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో ఈ జంప్ 5632శాతానికి చేరుకుంది. స్టాక్ 45.08 US డాలర్ల వద్ద ముగిసింది. ఎయిట్కో డిజిటల్ ఆస్తి వరల్డ్ కాయిన్ ను తన ప్రధాన ట్రెజరీ రిజర్వ్ ఆస్తిగా కొనుగోలు చేయబోతున్నట్లు తెలిపింది. దీంతో ఈ స్టాక్ భారీ ర్యాలీని కబరించింది.

Penny Stock: పెన్నీ స్టాక్ పేలింది..1 రోజులోనే 3000శాతం జంప్.. ఈ స్టాక్ మీ వద్ద ఉందా..?
Image Credit: Eightco Penny Stock

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More