Add Zee Business As A Preferred Source
App

PF Withdrawal UPI ATM: దీపావళి గిఫ్ట్.. ఏటీఎం నుంచి పీఎఫ్‌ డబ్బును ఇలా విత్‌డ్రా చేసుకోండి.. డోంట్ మిస్‌ ది ఛాన్స్..!!

PF Withdrawal from ATM: ఈపీఎఫ్ చందాదారులకు దీపావళికి ముందే భారీ గుడ్ న్యూస్ రాబోతోంది. పీఎఫ్ డబ్బును డైరెక్టుగా ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పించే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు అక్టోబర్ 10, 11వ తేదీల్లో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేత్రుత్వంలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

PF Withdrawal UPI ATM: దీపావళి గిఫ్ట్.. ఏటీఎం నుంచి పీఎఫ్‌ డబ్బును ఇలా విత్‌డ్రా చేసుకోండి.. డోంట్ మిస్‌ ది ఛాన్స్..!!
Image Credit: PF Withdrawal From ATM 2025

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More