Add Zee Business As A Preferred Source
App

Pension Hike: ఈపీఎస్ 95 పెన్షనర్లకు త్వరలోనే భారీ శుభవార్త.. మినిమం పెన్షన్ వెయ్యి నుంచి 9వేలకు పెంచే ఛాన్స్..!!

EPS 95 Pension Hike Demand: ఈపీఎస్ 95 పింఛన్ దారులు తమ మినిమం పెన్షన్ ను వెయ్యి రూపాయల నుంచి 7,500వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై మోదీ ప్రభుత్వ త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది తేలిపోనుంది. నిజానికి కేంద్రం సుదీర్ఘంగా  ఈవిషయంపై ఆలోచనలు చేస్తోంది. ప్రతి బడ్జెట్లోనూ దీనిపై చర్చ నడించింది. అయినా కూడా పెన్షన్ పెరగలేదు. ఇప్పుడైనా పెరుగుతుందన్న ఆశ పెన్షనర్ దారుల్లో ఉంది.

 Pension Hike: ఈపీఎస్ 95 పెన్షనర్లకు త్వరలోనే భారీ శుభవార్త.. మినిమం పెన్షన్ వెయ్యి నుంచి 9వేలకు పెంచే ఛాన్స్..!!
Image Credit: EPS 95 Pension Hike

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.