Add Zee Business As A Preferred Source
App

Investments: గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఈక్విటీలలో ఏది బెటర్.. ఎందులో రాబడులు ఎక్కువ..?

Equity vs Gold vs FD: మనలో చాలా మందికి కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియక అయోమయంలో ఉంటారు. అయితే ఇంకొంతమందికి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా.లేదంటే గోల్డ్, లేదా ఫిక్డ్స్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తే మంచి  లాభాలా వస్తాయా అనే సందేహం ఉంటుంది. వీటిలో మీరు ఏది ఎంపి చేసుకోవాలో తెలియక తికమక పడుతుంటారు. అయితే వీటి దీర్ఘకాలిక రాబడులను మనం ఓ సారి పరిశీలించినట్లయితే దీనిపై స్పష్టమైన అవగాహన వస్తుంది. ఏది ఎక్కువగా  రాబడులను అందిస్తోందో తెలిసిపోతుంది. గత దశాబ్ద కాలంలో ఈ మూడింటిలో లాభాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Investments: గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఈక్విటీలలో ఏది బెటర్.. ఎందులో రాబడులు ఎక్కువ..?
Image Credit: InvestmentsSource: Bureau

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More