Add Zee Business As A Preferred Source
App

Best Stocks To Buy: రిస్క్ తక్కువ.. ప్రాఫిట్ ఎక్కువ అందించే స్టాక్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ 7ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఓసారి చెక్ చేయండి..!!

Best Stocks To Buy: రిస్క్ లేకుండా ప్రాఫిట్ ఎక్కువగా అందించే స్టాక్  కోసం సెర్చ్ చేస్తున్నారా. అయితే ఈ 7 ఎఫ్ఎంసీజీ స్టాక్స్ గురించి ఓసారి చూడండి. ఎందుకంటే ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ స్టాక్ రిపోర్ట్స్ ప్లస్, ఎఫ్ఎంసీజీ సెక్టార్ కు చెందిన ఏడు స్టాక్స్ కి బై రేటింగ్ ఇస్తున్నట్లు  స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు సూచించింది. త్వరలోనే ఈ 7 ఎఫ్ఎంసీజీ స్టాక్స్ 30శాతం వరకు లాభాన్ని అందించే ఛాన్స్ ఉన్నట్లు బ్రోకరేజీ కంపెనీ సైతం తెలిపింది.

Best Stocks To Buy: రిస్క్ తక్కువ.. ప్రాఫిట్ ఎక్కువ అందించే స్టాక్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ 7ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఓసారి చెక్  చేయండి..!!
Image Credit: Best Stocks To Buy

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More