Add Zee Business As A Preferred Source
App

Gold Price Today: పసిడి ధరలకు బ్రేక్, స్వల్పంగా తగ్గిన ధరలు, ఇవాళ్టి ధర ఎంత

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. బంగారం ధర ఇవాళ స్వల్పంగా తగ్గింది. గత కొద్దిరోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరకు బ్రేక్ పడింది. బడ్జెట్ ప్రభావంతో బంగారం ధరలు తగ్గనున్న నేపధ్యంలో ఇవాళ మార్కెట్ ఎలా ఉందో చెక్ చేద్దాం.
Gold Price Today: పసిడి ధరలకు బ్రేక్, స్వల్పంగా తగ్గిన ధరలు, ఇవాళ్టి ధర ఎంత
Image Credit: Gold Price ( file photo)

About the Author