Add Zee Business As A Preferred Source
App

Gold: బంగారం బిస్కెట్ కొని నగలు చేయించుకుంటే మంచిదా? డైరెక్టుగా జ్యువెల్లరీ షాపుల్లో నగలు కొనుగోలు చేస్తే లాభమా?

Gold Buying Guide:  బంగారం బిస్కెట్ కొనుగోలు చేసి నగలు చేయించుకుంటే మేకింగ్ చార్జీలు తగ్గినా, రిఫైనింగ్, వేస్టేజ్ వల్ల కొంత నష్టం వచ్చే అవకాశం ఉంది. డైరెక్ట్‌గా జ్యువెల్లరీ షాపుల్లో కొనుగోలు చేస్తే డిజైన్స్ ఎక్కువగా లభిస్తాయి. బిల్లింగ్ క్లియర్‌గా ఉంటుంది. అయితే మేకింగ్ చార్జీలు ఎక్కువగా ఉండచ్చు కానీ డిస్కౌంట్లు దొరుకుతాయి.

Gold: బంగారం బిస్కెట్ కొని నగలు చేయించుకుంటే మంచిదా? డైరెక్టుగా జ్యువెల్లరీ షాపుల్లో నగలు కొనుగోలు చేస్తే లాభమా?
Image Credit: Gold Buying Guide

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More