Add Zee Business As A Preferred Source
App

Gold Rate: బంగారు నగలు షోరూంలో కొంటే మంచిదా? గోల్డ్ స్మీత్ దగ్గర చేయించుకుంటే మంచిదా? జర క్లారిటీ ఇవ్వక్కా..!!

Gold Jewellery Buying Guide:  మనదేశంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా మహిళలు బంగారంపై ఎక్కువగా మక్కువ ఉంటుంది. బంగారం  లేదంటే ఫంక్షన్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపించరు. ఏ చిన్న ఫంక్షన్  అయినా సరే బంగారం కొనాల్సిందే. అయితే బంగారు నగలు కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడంలో రెండు రకాలు ఉంటాయి. అందులో ఒకటి మీకు నచ్చినట్లుగా గోల్డ్ స్మిత్ దగ్గర ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడం. లేదంటే నగల షోరూమ్ కు వెళ్లి మీకు నచ్చిన డిజైన్లు కొనుగోలు చేయడం. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Rate: బంగారు నగలు షోరూంలో కొంటే మంచిదా? గోల్డ్ స్మీత్ దగ్గర చేయించుకుంటే మంచిదా? జర క్లారిటీ ఇవ్వక్కా..!!
Image Credit: Gold Jewellery Buying Guide

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More