Add Zee Business As A Preferred Source
App

Gold Rate: భారీగా పతనమైన బంగారం ధరలు.. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపే కారణమా?

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దాదాపు లక్షా 50వేలకు చేరువవుతున్న ధరలు ఒక్కసారిగా తగ్గుతుండటంతో గోల్డ్ లవర్స్ సంతోషిస్తున్నారు. తాజాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల బంగారం ధరలు భారీగా దిగివచ్చాయని చెప్పవచ్చు.

Gold Rate: భారీగా పతనమైన బంగారం ధరలు.. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపే కారణమా?
Image Credit: Gold Price Today

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More