Add Zee Business As A Preferred Source
App

Gold Rate On October 22: పసిడి ప్రియులకు పండగ.. ఒక్క రోజులో రూ. 10వేలు తగ్గిన బంగారం ధర.!!

Gold Rate On October 22: గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. అమెరికా మార్కెట్లో ఔన్స్ ధర 4,395 డాలర్ల నుంచి 4,050 డాలర్లకు పడిపోయింది. డాలర్ విలువ పెరగడం, లాభాల స్వీకరణ, CPI రిపోర్ట్ అంచనాలు బంగారం ధరలను ప్రభావితం చేశాయి. ఇది 2020 తర్వాత అతిపెద్ద పతనంగా నమోదైంది. అంటే రెండు రోజుల్లో దాదాపు రూ. 10వేలు తగ్గింది.

Gold Rate On October 22: పసిడి ప్రియులకు పండగ.. ఒక్క రోజులో రూ. 10వేలు తగ్గిన బంగారం ధర.!!
Image Credit: Gold Rate On October 22

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More