Add Zee Business As A Preferred Source
App

Gold Rate Fall After Diwali: మహిళలు.. ఇది రాసి పెట్టుకోండి.. బంగారం నీ పని ఖతమ్.. వెండి మెరుపులు ఉండవ్.. జరగబోయేది ఇదే..!!

Gold And Silver Price Crash After Diwali: గత 10 నెల కాలంలో బంగారం ధరలు ఈ స్థాయిలో పెరుగుతాయని ఎవరూ ఊహించలేరు. గతేడాది డిసెంబర్ 2024 వరకు రూ. 78,000-రూ. 80,000 కు అమ్ముడైన బంగారం ఇప్పుడు రూ. 1.30 లక్షలకు చేరుకుంది. బంగారం ధర ప్రజలకు చెమటలు పట్టేలా చేసింది. దీపావళి తర్వాత బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు రానున్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అవును ..ప్రముఖ బ్యాంక్ అయిన HSBC రిపోర్టు చూస్తే.. బంగారం నీ పని ఖతమ్ అనాల్సిందే.

Gold Rate Fall After Diwali: మహిళలు.. ఇది రాసి పెట్టుకోండి.. బంగారం నీ పని ఖతమ్.. వెండి మెరుపులు ఉండవ్.. జరగబోయేది ఇదే..!!
Image Credit: Gold Rate Fall After DiwaliSource: Bureau

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More