Add Zee Business As A Preferred Source
App

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. కొనేందుకు ఎగబడుతున్న జనం..జూన్ 1వ తేదీ ఆదివారం పసిడి ధరలు ఇవే..!!

Gold Rate Today:  బంగారం ధరలు కాస్త తగ్గుతున్నాయి. నిన్న మొన్నటితో పోల్చితే నేడు కాస్త తగ్గినట్లు అనిపిస్తోంది. జూన్ 1వ తేదీ ఆదివారం 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 97,310గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 89, 200 పలుకుతోంది. కిలో వెండి ధరరూ. 1,10,900 పలుకుతుంది. బంగారం ధరలు గడిచిన 3 రోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్నాయని చెప్పవచ్చు. 
Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. కొనేందుకు ఎగబడుతున్న జనం..జూన్ 1వ తేదీ ఆదివారం పసిడి ధరలు ఇవే..!!
Image Credit: Gold Rate Today

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.