)
Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్ బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. ఆగస్టు 23వ తేదీ శనివారం బంగారం ధరలను చూసినట్లయితే 24క్యారెట్ల పది గ్రాముల బంగారం 1,03,340 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,560 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1,19,314 పలుకుతోంది. బంగారం ధర గడిచిన వారం రోజులుగా గమనిస్తే భారీగా పెరుగుతోంది. నేడు ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకుంది.
బంగారం ధర భారీగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్నటువంటి పరిస్ధితులే అని చెప్పవచ్చు. బంగారం ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి అని చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర 3400 డాలర్ల స్థాయిని దాటింది. ఈ నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరిగిందని చెప్పవచ్చు.
బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారంలో పెట్టుబడి పెట్టినవారికి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. బంగారం ధర గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే స్వల్పంగా తగ్గినప్పటికీ మళ్లీ భారీగా పెరగడం ప్రారంభించింది. ఇదెలా ఉండగా బంగారం ధరలు భారీగా పెరుగుతన్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిందనవచ్చు.
ప్రస్తుతం పండగల సీజన్ ప్రారంభం అవుతోంది. సాధారణంగా ఫెస్టివల్ సీజన్ లో బంగారు ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు జనం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ పెరిగిన బంగారం ధరల కారణంగా ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ఈ పరిణామం చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. నిజానికి ఈ ఏడాది ప్రారంభం నుంచి గమనిస్తే..బంగారం ధర భారీగా పెరుగుతోంది. కానీ గడిచిన నెల రోజులుగా గమనిస్తే బంగారం ధర లక్ష రూపాయలపైనే ట్రేడ్ అవుతోంది.
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.