Add Zee Business As A Preferred Source
App

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. అక్షయ తృతీయ ముందు ఊరిస్తున్న పసిడి.. ఏప్రిల్ 26, శనివారం ఎంత తగ్గింది అంటే?

Gold Rate Today: బంగారం ధరలు ఏప్రిల్ 26వ తేదీ శనివారం భారీగా తగ్గాయి. నిన్నటితో పోల్చి చూసినట్లయితే బంగారం ధర భారీగా తగ్గుముఖం పట్టినట్లు గమనించవచ్చు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ. 98090  పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90450  గా ఉంది.  ఒక కేజీ వెండి ధర రూ. 99248గా ఉంది.   
Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. అక్షయ తృతీయ ముందు ఊరిస్తున్న పసిడి.. ఏప్రిల్ 26, శనివారం ఎంత తగ్గింది అంటే?
Image Credit: Gold Rate Today

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.