Add Zee Business As A Preferred Source
App

Gold Rate Today: దేవుడే దిక్కు..తగ్గనంటున్న బంగారం ధరలు..సెప్టెంబర్ 27వ తేదీ శనివారం ధరలు ఎంతో తెలుసా?

Gold Rate Today : బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తులం 10 గ్రాముల బంగారం ధర రూ. ఒక లక్ష 50వేలకు చేరువయ్యింది. వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. బంగారం, వెండి పై ఇన్వెస్ట్ చేసే వారికి ఇది శుభపరిణామంగా చెప్పుకుంటే ఆభరణాలు కొనుగోలు చేసేవారికి మాత్రం గడ్డుకాలమనే చెప్పాలి. కాగా నేడు సెప్టెంబర్ 27వ తేదీ శనివారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Rate Today: దేవుడే దిక్కు..తగ్గనంటున్న బంగారం ధరలు..సెప్టెంబర్ 27వ తేదీ శనివారం ధరలు ఎంతో తెలుసా?
Image Credit: Gold Rate TodaySource: Bureau

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More